Sreeja Konidela : ఈ ఒక్క పోస్ట్ తో విడాకుల విష‌యం క‌న్‌ఫాం చేసిన చిరంజీవి చిన్నల్లుడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sreeja Konidela &colon; చిరంజీవి చిన్న కూతురు శ్రీజ à°¤‌à°¨ పెళ్లి విష‌యంతో ఎంత హాట్ టాపిక్‌గా మారుతుందో à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; &period; గ‌à°¤ కొన్ని నెల‌లుగా హీరో క‌ళ్యాణ్ దేవ్‌&comma; శ్రీజ విడిపోయార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో à°¹‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి&period; శ్రీజ న్‌స్టాగ్రామ్‌లో క‌ళ్యాణ్ దేవ్ ఫొటోల‌తో పాటు కొన్ని ఫ్యామిలీ వీడియోలు&comma; ఫొటోల‌ను షేర్ చేస్తూ à°µ‌చ్చారు&period; అయితే ఏమైందో ఏమో కానీ&period;&period; కొన్ని నెల‌లుగా ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య à°®‌à°¨‌స్ప‌ర్ధ‌లు నెల‌కొన్నాయ‌ని&comma; గత ఏడాది జూలై&comma; ఆగస్టులోనే వారు విడిపోయారని సమాచారం&period; విడిపోయిన తర్వాత ఇద్దరూ దూర దూరంగా ఉంటూ కాస్త ప్రైవసీ మెయిన్ టెయిన్ చేస్తూ à°µ‌చ్చారట‌&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొద్ది రోజుల క్రితం శ్రీజ&comma; క‌ళ్యాణ్ దేవ్ పేరుని à°¤‌à°¨ ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించ‌డమే కాదు&period;&period; శ్రీజా కొణిదెల‌గా మార్చుకున్నారు&period; ఇన్ స్టాలో క‌ళ్యాణ్ దేవ్ అకౌంట్‌ను అన్ ఫాలో కూడా చేశారు&period; ఇలా చేయడం ద్వారా&period;&period; క‌ళ్యాణ్ దేవ్‌తో విడిపోయిన‌ట్లు ఆమె తన సైడ్ నుంచి పూర్తి క్లారిటీ ఇచ్చేశారనే వార్త‌లు నెట్టింట జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి&period;క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న à°¤‌ర్వాత శ్రీజ à°¤‌à°¨ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా క‌ళ్యాణ్‌గా మార్చుకున్నారు&period; ఇప్పుడు శ్రీజ‌&comma; కళ్యాణ్ దేవ్ విడివిగా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6069" aria-describedby&equals;"caption-attachment-6069" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6069 size-full" title&equals;"Sreeja Konidela &colon; ఈ ఒక్క పోస్ట్ తో విడాకుల విష‌యం క‌న్‌ఫాం చేసిన చిరంజీవి చిన్నల్లుడు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;sreeja-konidela&period;jpg" alt&equals;"Sreeja Konidela husband kalyan dhev divorce type post " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6069" class&equals;"wp-caption-text">Sreeja Konidela<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని రోజులుగా ఒకరికి సంబంధించిన అప్డేట్స్ ఒకరు ఇవ్వట్లేదు &period; దీంతో మెగా డాటర్ రెండోసారి విడాకులు తీసుకుంది అనే న్యూస్ వైరల్ గా మారింది&period; అయితే ప్రతిసారి శ్రీజ &lpar; à°¨‌వంబ‌ర్ 9à°¨‌&rpar; పుట్టినరోజుకి విష్ చేసే రెండో భర్త కళ్యాణ్ దేవ్&period;&period; ఈసారి విష్ చేయకపోగా సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ చేసిన పోస్ట్ పరోక్షకంగా శ్రీజ్ కు కౌంటర్ గా మారింది&period; ” లైఫ్ అంత ఈజీగా సాగదు&period;&period;మనమే స్ట్రాంగ్ గా ఉండాలి” అంటూ పోస్ట్ పెట్టాడు&period; దీంతో శ్రీజ తో విడాకులను పరోక్షకంగా కన్ఫామ్ చేసిన్నట్లైంది &period;శ్రీజ&comma; క‌ళ్యాణ్ దేవ్ విడాకుల విష‌యం క‌న్‌పాం అని త్వ‌à°°‌లో దీనిపై క్లారిటీ రావ‌డం à°ª‌క్కా అని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago