Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Sreeja Konidela : ఈ ఒక్క పోస్ట్ తో విడాకుల విష‌యం క‌న్‌ఫాం చేసిన చిరంజీవి చిన్నల్లుడు..!

Shreyan Ch by Shreyan Ch
November 11, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Sreeja Konidela : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ త‌న పెళ్లి విష‌యంతో ఎంత హాట్ టాపిక్‌గా మారుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. . గ‌త కొన్ని నెల‌లుగా హీరో క‌ళ్యాణ్ దేవ్‌, శ్రీజ విడిపోయార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. శ్రీజ న్‌స్టాగ్రామ్‌లో క‌ళ్యాణ్ దేవ్ ఫొటోల‌తో పాటు కొన్ని ఫ్యామిలీ వీడియోలు, ఫొటోల‌ను షేర్ చేస్తూ వ‌చ్చారు. అయితే ఏమైందో ఏమో కానీ.. కొన్ని నెల‌లుగా ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు నెల‌కొన్నాయ‌ని, గత ఏడాది జూలై, ఆగస్టులోనే వారు విడిపోయారని సమాచారం. విడిపోయిన తర్వాత ఇద్దరూ దూర దూరంగా ఉంటూ కాస్త ప్రైవసీ మెయిన్ టెయిన్ చేస్తూ వ‌చ్చారట‌.

అయితే కొద్ది రోజుల క్రితం శ్రీజ, క‌ళ్యాణ్ దేవ్ పేరుని త‌న ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించ‌డమే కాదు.. శ్రీజా కొణిదెల‌గా మార్చుకున్నారు. ఇన్ స్టాలో క‌ళ్యాణ్ దేవ్ అకౌంట్‌ను అన్ ఫాలో కూడా చేశారు. ఇలా చేయడం ద్వారా.. క‌ళ్యాణ్ దేవ్‌తో విడిపోయిన‌ట్లు ఆమె తన సైడ్ నుంచి పూర్తి క్లారిటీ ఇచ్చేశారనే వార్త‌లు నెట్టింట జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత శ్రీజ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా క‌ళ్యాణ్‌గా మార్చుకున్నారు. ఇప్పుడు శ్రీజ‌, కళ్యాణ్ దేవ్ విడివిగా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది.

Sreeja Konidela husband kalyan dhev divorce type post
Sreeja Konidela

కొన్ని రోజులుగా ఒకరికి సంబంధించిన అప్డేట్స్ ఒకరు ఇవ్వట్లేదు . దీంతో మెగా డాటర్ రెండోసారి విడాకులు తీసుకుంది అనే న్యూస్ వైరల్ గా మారింది. అయితే ప్రతిసారి శ్రీజ ( న‌వంబ‌ర్ 9న‌) పుట్టినరోజుకి విష్ చేసే రెండో భర్త కళ్యాణ్ దేవ్.. ఈసారి విష్ చేయకపోగా సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ చేసిన పోస్ట్ పరోక్షకంగా శ్రీజ్ కు కౌంటర్ గా మారింది. ” లైఫ్ అంత ఈజీగా సాగదు..మనమే స్ట్రాంగ్ గా ఉండాలి” అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో శ్రీజ తో విడాకులను పరోక్షకంగా కన్ఫామ్ చేసిన్నట్లైంది .శ్రీజ, క‌ళ్యాణ్ దేవ్ విడాకుల విష‌యం క‌న్‌పాం అని త్వ‌ర‌లో దీనిపై క్లారిటీ రావ‌డం ప‌క్కా అని అంటున్నారు.

Tags: kalyan dhevSreeja Konidela
Previous Post

Ashu Reddy : మరోసారి రెచ్చిపోయిన అషూరెడ్డి.. వారికి సిగ్గు, లజ్జ ఉండదు.. అంటూ దారుణ‌మైన కామెంట్లు..

Next Post

Ori Devuda Movie : ఓరి దేవుడా మూవీ ఓటీటీలో.. ఎందులో, ఎప్పుడు.. అంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
politics

CM Revanth Reddy : అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. రేవంత్ రెడ్డికి గ‌ట్టి పంచ్‌లు విసురుతున్నాడుగా..!

by Shreyan Ch
February 3, 2024

...

Read moreDetails
videos

ట్రైన్‌లో టీ తాగుతున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే ఇక‌పై అలా తాగ‌రు..!

by Usha Rani
November 6, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.