Sreeja Kalyan Dhev : శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ విడిపోయారా.. విడాకుల‌పై జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sreeja Kalyan Dhev &colon; మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తొలుత శిరీష్ భరద్వాజ్ అనే ఒకరిని ప్రేమించి వివాహమాడ‌గా&comma; అనూహ్య పరిస్థితులలో వీరు విడిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మరోసారి రెండో పెళ్లి వాడైన కళ్యాణ్ దేవ్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేయాల్సి à°µ‌చ్చింది&period; అయితే ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు&period; ఇతనికి మెగా కుటుంబం సపోర్ట్ ఉండటంతో విజేత అనే సినిమాతో ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు&period; ఆ సినిమా హిట్ కాకపోయినా నటుడిగా కళ్యాణ్ దేవ్ కి మంచి పేరు à°µ‌చ్చింది&period; ఈ సినిమా à°¤‌ర్వాత క‌ళ్యాణ్ దేవ్ à°µ‌రుస సినిమాలు చేస్తూ à°µ‌స్తున్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఎప్పుడు మెగా ఫ్యామిలీలో క‌నిపంచే క‌ళ్యాణ్ దేవ్ ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు&period; కిన్నెరసాని వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా&comma; ఈ సినిమా నేరుగా జీ 5 ద్వారా విడుదలైంది&comma; ఇక సూపర్ మచ్చీ సినిమా థియేట‌ర్స్ లో విడుద‌లై ఈ సినిమా నుండి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది&period; అప్పటినుంచి సోషల్ మీడియాలో కూడా ఒకరి గురించి ఒకరు ప్రస్తావించుకోకపోవడం ఒకరిని ఒకరు ఫాలో కాక పోవడంతో వీరి మధ్య ఏదో జరిగిందని విడాకులు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8072" aria-describedby&equals;"caption-attachment-8072" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8072 size-full" title&equals;"Sreeja Kalyan Dhev &colon; శ్రీజ‌&comma; క‌ళ్యాణ్ దేవ్ విడిపోయారా&period;&period; విడాకుల‌పై జ‌రుగుతున్న ఆస‌క్తిక‌à°° చ‌ర్చ‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;sreeja-kalyan-dhev&period;jpg" alt&equals;"Sreeja Kalyan Dhev divorce issue viral again " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8072" class&equals;"wp-caption-text">Sreeja Kalyan Dhev<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా క‌ల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వైరల్అవుతోంది&period; ఆ పోస్ట్‌లో ఓపికగా ఉండండి&period;&period; అన్నిటికి సమాధానం దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చారు&period; మరి ఇది ఏ ఉద్దేశంతో పెట్టారనే విషయంపై మెగా అభిమానులు చ‌ర్చ జ‌రుపుతున్నారు&period;&period; విడాకుల గురించే ఈ పోస్ట్ పెట్టారంటూ కొందరు అంటుంటే&period;&period; అసలు విషయం త్వరలో చెపుతారేమో అని మరికొంత మంది చెప్పుకొస్తున్నారు&period; కాగా&comma; శ్రీజ తన పెద్ద కుమార్తె పుట్టినరోజు వేడుకలు ఇటీవ‌à°² నిర్వహించగా అందులో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించలేదు&period; గత పుట్టినరోజుకి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపిన కళ్యాణ్ దేవ్ ఈ ఏడాది మాత్రం విషెస్ తెలపకపోవడంతో ఈ అనుమానాలు రెట్టింపు అయ్యాయి&period; వీరిద్ద‌à°° విడిపోయార‌నే టాక్ మాత్రం గ‌ట్టిగా వినిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago