Sr NTR Speech : అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ గారి స్పీచ్.. ఇట్లా మాట్లాడితే ఎవరైనా సీఎం అవుతారు..

Sr NTR Speech : విశ్వవిఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా వేరే చోట కూడా ఇప్ప‌టికీ ఆయ‌న పేరు మారు మ్రోగిపోతూనే ఉంటుంది. పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌లోనే ప్ర‌భంజ‌నం సృష్టించిన ఘ‌న‌త ఎన్టీఆర్‌కి ద‌క్కుతుంది. 1983 జ‌న‌వ‌రి 9న ఎల్బీ స్టేడియంలో విశేష జ‌న స‌మూహం మ‌ధ్య సీఎంగా ప్రమాణం చేసిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత రాష్ట్ర‌మంతా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అయితే సీఎం కాకముందు కూడా ఎన్టీఆర్ త‌న స్పీచ్‌తో ఎంతో మంది మ‌న‌స‌లు కొల్ల‌గొట్టాడు. ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేసే ప్ర‌భుత్వ తీరుని ఎండ‌గడుతూ ఆయ‌న చెప్పిన మాట‌లు ప్రతి ఒక్క‌రి మ‌న‌సుల్లో బ‌లంగా నాటుకుపోయాయి.

విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావును అభిమానులు స్వీట్ గా ఎన్టీఆర్ పిలుచుకుంటారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రీతిలో తెలుగు ప్రజలందరి చేత అన్నా అని జేజేలు పలికించుకున్న‌ మేరు నగధీరుడుగా చరిత్రలో నిలిచిపోయారు. సినిమాలలో ఉన్నప్పుడే ఆయన రాజకీయ పార్టీని స్థాపించిన విష‌యం తెలిసిందే. 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచారరీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని తన పేర లిఖించుకున్నారు.

Sr NTR Speech old video viral on social media
Sr NTR Speech

కాంగ్రెస్ పాల‌కులు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో పాటు వారి పనితీరుని ఎన్టీఆర్ ఎండ‌గ‌ట్టారు. ఆయ‌న ప్ర‌జ‌ల కోసం ప్ర‌జ‌ల కొర‌కు అన్న చందాన ప‌రిపాల‌న సాగించారు. నిరంకుశ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాల‌ని అండ‌గ‌ట్టాలి. తెలుగుదేశం పార్టీ ప్ర‌జా సంక్షేమం కోసం ఏర్ప‌డింది. ప్ర‌జా స్వామ్యాన్ని మ‌నం ర‌క్షించుకోవాలి. రాజ్యాంగాన్ని మ‌నం కాపాడుకోవాలి. ఎవ‌రైతే అవినీతి ప‌రులు ఉన్నారో వారి వ‌ల‌న పార్టీ మ‌నుగ‌డ ఉండ‌దు. మంచి వారు ఎప్పుడు మంచి వారే. వారి మంచి త‌నం త‌ప్ప‌క గుర్తించ‌బ‌డుతుంది అంటూ ఎన్టీఆర్ చాలా ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ ఎవ‌రు అయిన వింటే త‌ప్ప‌క సీఎం అవుతార‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago