Pavitra Lokesh : గత కొద్ది రోజులుగా మీడియాలో నరేష్, పవిత్ర లోకేష్‌ల పేర్లు మీడియాలో తెగ నానుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే నరేష్ పవిత్రలోకేష్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టానని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె నరేష్ పై చాలా ఆరోపణలు చేశారు. నరేష్ కు అమ్మాయల వ్యసనం ఉందంటూ పలు కామెంట్స్ చేశరు. అయితే ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు చేస్తున్న నరేష్, పవిత్ర లోకేష్ లు కలిసి తిరుగుతున్నారు. కలిసి ఉంటున్నారు. కలిసి ఇటీవల మళ్లీ పెళ్లి అనే సినిమా చేశారు.
ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా త్వరలో వారిరివరు పెళ్లి చేసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పట్లో పవిత్ర లోకేష్ చాలా పద్దతిగా ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఉంది. కాని అప్పట్లో తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది. బికినీ ధరించి థైస్ అందాలు, అలాగే నడుము అందాలు వడ్డిస్తూ ఈమె చేసిన గ్లామర్ షో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ కన్నడ సినిమాలో ఈ అమ్మడు బికిని అందాలు చూపిస్తూ మంత్ర ముగ్ధులని చేసింది. పవిత్ర లోకేష్ అందాలకు సాయి కుమార్ మంత్ర ముగ్ధులు అయ్యారు. వీరిద్దరి సీన్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
పవిత్ర లోకేష్ చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు . హీరోలకు అమ్మగా ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. అప్పట్లో హీరోయిన్ గానూ సినిమాలు చేశారు పవిత్ర లోకేష్. అప్పట్లో ఆమె తన గ్లామర్ తో అప్పటి కుర్రాళ్లను కట్టిపడేసింది. అయితే ఇటీవల సంతానం విషయంపై పవిత్రా లోకేష్ మాట్లాడింది.. సమాజంలో ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా ఉన్నారు. ఇంకా మేము మరో బిడ్డను కని సమాజానికి ఇవ్వడం కంటే.. సమాజంలోని అనాథలను ఆదరిస్తే అంతకంటే గొప్పగా ఏముంటుంది అని ప్రశ్నించారు. మేము జీవిత భాగస్వామ్యులుగా చేయాల్సిన గొప్ప విషయాలు చాలా ఉన్నాయి అని పవిత్రా లోకేష్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…