Sonu Sood : సోనూసూద్‌కు నెటిజ‌న్ల జేజేలు.. ఈసారి ఏం చేశాడంటే..?

Sonu Sood : క‌రోనా స‌మ‌యంలో ఎంతో మంది సేవ‌ల‌కి అందించి రియ‌ల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సోనూసూద్. నిమాల్లో విలన్ వేషాలు వేస్తూ.. నిజ జీవితంలో మాత్రం ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూసూద్. అడిగిన వారికి లేదనుకుండా సాయం చేస్తూ.. ఆపద్బాంధవుడిలా ఆదుకున్నా సోనూ.. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందిపడిన లక్షలాది మందిని సొంతూళ్లకు చేర్చారు. ప్రాంతం, భాష, కులం, మతం.. ఎలాంటి భేదాలు లేకుండా దేశం నలుమూలల నుంచి ఎవరు సాయం కోరినా కూడా వెంట‌నే స్పందించి నిజమైన రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు.

ఇప్ప‌టికీ సోనూసూద్ సేవ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సారంగి సంగీత విద్వాంసుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సోనూసూద్ . అత‌ని ఆరోగ్యంపై ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్‌పై స్పందించిన సోనూసూద్.. “ఖాన్ సాహిబ్, మొదట మీ ఆరోగ్యం నయం చేస్తా, ఆ తర్వాత మీ సారంగి పాట వింట” అని రీట్వీట్ చేశాడు. వివ‌రాల‌లోకి వెళితే ఇంద్రజిత్ బార్కే అనే వ్యక్తి హర్యానాకు చెందిన ప్రముఖ సారంగి ప్లేయర్ మమన్ ఖాన్ ఆరోగ్యం బాగోలేదని, అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

Sonu Sood again helped a person netizen praise him
Sonu Sood

ట్విట్టర్‌లో తన ఫోటోను షేర్ చేస్తూ తన దయనీయ స్థితిని వివరించాడు. సోనూసూద్ ని ఆ కళాకారుడికి సాయం చేయాలంటూ ట్వీట్ చేయ‌డంతో రీట్వీట్ చేస్తూ బదులిచ్చాడు. “ఖాన్ సాహిబ్, నేను ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా, ఆ తరువాత మీ సారంగి పాట వింటా” అంటూ బదులిచ్చాడు. దీంతో సోనూసూద్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. కాగా సాయం అడగని వారి కష్టాన్ని కూడా తెలుసుకొని చెయ్యి అందిస్తూ ఎంతమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ రియల్ హీరోని.. సొసైటీ అచీవర్స్ అవార్డ్స్‌ 2022 గాను మహారాష్ట్ర ప్రభుత్వం ‘నేషన్స్ ప్రైడ్’ అనే బిరుదుతో సోనూసూద్ ని సత్కరించిన విష‌యం తెలిసిందే. ఇక హిసార్ జిల్లా ఖరక్ పునియా గ్రామానికి చెందిన మమన్ ఖాన్ (83)… తన సంగీతంతో దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago