Soniya Singh : ఎవ‌రీ సోనియా సింగ్.. అసలు ఆమె గురించి పూర్తి వివ‌రాలు ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Soniya Singh &colon; యూట్యూబ్‌తో ఎంతో మంది ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీలుగా మారిన విష‌యం తెలిసిందే&period; అలా ఓ అమ్మాయి తన వీడియోలతో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది&period; ఆమె నటించి రిలీజ్ చేసిన వీడియోల‌కి విప‌రీత‌మైన క్రేజ్ à°¦‌క్కుతుంది&period; అయితే యూట్యూబ్‌లోనే కాకుండా à°ª‌లు వెబ్ సిరీస్‌à°²‌లోను à°¨‌టించి ఆమె సంద‌à°¡à°¿ చేసింది&period; &OpenCurlyQuote;రౌడీ బేబీ’&comma; &OpenCurlyQuote;పెళ్లైన కొత్తలో’&comma; &OpenCurlyQuote;ఓయ్ పద్మావతి’ తదితర సిరీస్ లను ఆమెను గుర్తుపడుతారు&period; ఆమె పేరు సోనియా సింగ్&period; మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన సోనియా సింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటోంది&period; బీటెక్ పూర్తి చేసిన తరువాత ఈమె షార్ట్ ఫిలింలల్లో నటించడం మొద‌లు పెట్టింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోనియా సింగ్ మొదటిసారిగా నటించిన &OpenCurlyQuote;హే పిల్ల’ అనే ఛానెల్ లోని వీడియోలు పాపురల్ కావడంతో ఫ్యాన్ష్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగారు&period; ఆ తరువాత కొన్నాళ్లు కనిపించకుండా పోయారు&period;ఆమె కోసం ఫ్యాన్స్ చాలా ఆస‌క్తిగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు&period; యూట్యూబ్ చానెల్ లో ఫేమస్ అయిన తరువాత ఈమెకు &OpenCurlyQuote;యమలీల ఆ తరువాత’ అనే సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది&period; అయితే బుల్లితెరపై హల్ చల్ చేసిన ఈమె ఇటీవల రిలీజైన &OpenCurlyQuote;విరూపాక్ష’ సినిమాలో నటించింది&period; ఇప్ప‌టికే ఆమె à°ª‌లు టీవీ షోస్ లోను క‌నిపించి మెప్పించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12928" aria-describedby&equals;"caption-attachment-12928" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12928 size-full" title&equals;"Soniya Singh &colon; ఎవ‌రీ సోనియా సింగ్&period;&period; అసలు ఆమె గురించి పూర్తి వివ‌రాలు ఏంటో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;soniya-singh&period;jpg" alt&equals;"Soniya Singh important facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12928" class&equals;"wp-caption-text">Soniya Singh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చలాకీతనం&comma; సహజంగా ఉండే మాటలతో ప్ర‌తి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది సోనియా సింగ్ &period; ఇటీవల ఆమె ఇచ్చిన స్పీచ్ లు కూడా బాగా వైరల్ అయ్యాయి&period; విరూపాక్ష ప్రమోషన్స్ సమయంలో ఈమె మాట్లాడిన మాటలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి&period; విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడిన మాట‌à°²‌కు సాయి à°§‌à°°‌మ్ తేజ్ తెగ à°ª‌గ‌à°²‌à°¬‌à°¡à°¿ à°¨‌వ్వాడు&period; విరూపాక్ష సినిమా మంచి హిట్ కావ‌డంతో ఈ అమ్మ‌డికి à°µ‌రుస సినిమా ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయం అంటున్నారు&period; ప్ర‌స్తుతం సోనియా పలు వెబ్ సిరీస్ లు&comma; సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago