Mrunal Thakur : బాబోయ్.. మృణాల్ ఠాకూర్ బీభ‌త్సం.. ఓ రేంజ్ లో ఉందిగా..!

Mrunal Thakur : సీతారామం సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అందాల హీరోయిన్ మృనాల్ ఠాకూర్. తన అందం, అభినయంతో ప్ర‌తి ఒక్కరిని కట్టి పడేసింది. సీతారామం సినిమాలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయిన ఈ భామ చిత్రంలో సంప్రదాయ పద్ధతిలో చక్కనైన చీర కట్టులో మెరిసి అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. సీతారామం సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ అయితే పెరిగింది. స్టార్ హీరోల సినిమాలలో కూడా అమ్మడికి అవకాశాలు వ‌స్తున్నాయి.

అయితే ఇటీవ‌ల మృణాల్ సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతూ అందాల‌తో పిచ్చెక్కిస్తుంది. క్లీవేజ్ షోతో పాటు నడుము, నాభి ఎద అందాలను చూపిస్తూ కుర్ర‌కారుని రెచ్చ‌గొడుతుంది. తాజాగా నైట్ వేర్ డ్రెస్‌లో హీటు పుట్టిస్తున్న మృణాల్‌ని చూసి కొంద‌రు నెటిజ‌న్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మృనాల్ జీరో సైజ్ లో లేదని.. అలాగే ఒంపుసొంపులు కూడా ఏం అంత బాగాలేవని చెబుతున్నారు. ఆంటీలా ఉన్న నీకు ఇంత ఎక్స్ పోజింగ్ అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. నువ్వెంత ఎక్స్ పోజ్ చేసినా నిన్నెవరూ చూడరు అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకోసారి ఇలాంటి ఫొటోలు షేర్ చేయకు అంటూ తిట్టిపోస్తున్నారు.

Mrunal Thakur latest cream color dress photos viral
Mrunal Thakur

మరికొందరేమో చీరలో నీ అందం, అమాయకత్వం అందరికీ నచ్చాయని.. కానీ ఇలా గ్లామర్ షో చేయడం నీ ఫ్యాన్స్ గా మాకు నచ్చట్లేదంటూ వారు చెప్పుకొస్తున్నారు . సీరియల్‌ నటిగా కెరీర్‌ ప్రారంభించిన మృణాల్‌ ఠాకూర్ ‘విట్టి దండు’ అనే మరాఠి చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది‌. సీతారామం సినిమా తర్వాత ఆమె అరడజనుకు పైగా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం క్యూట్ బ్యూటీ నాలుగు సినిమాల్లో నటిస్తోంది. న్యాచురల్ స్టార్ నాని 30వ చిత్రంలో న‌టిస్తుంగా, ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి అయింది. డిసెంబర్‌ చివర్లో క్రిస్మస్‌ వారంలో సినిమాను కూడా విడుదల చేయనున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago