Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Soniya Singh : ఎవ‌రీ సోనియా సింగ్.. అసలు ఆమె గురించి పూర్తి వివ‌రాలు ఏంటో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
April 22, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Soniya Singh : యూట్యూబ్‌తో ఎంతో మంది ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీలుగా మారిన విష‌యం తెలిసిందే. అలా ఓ అమ్మాయి తన వీడియోలతో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఆమె నటించి రిలీజ్ చేసిన వీడియోల‌కి విప‌రీత‌మైన క్రేజ్ ద‌క్కుతుంది. అయితే యూట్యూబ్‌లోనే కాకుండా ప‌లు వెబ్ సిరీస్‌ల‌లోను న‌టించి ఆమె సంద‌డి చేసింది. ‘రౌడీ బేబీ’, ‘పెళ్లైన కొత్తలో’, ‘ఓయ్ పద్మావతి’ తదితర సిరీస్ లను ఆమెను గుర్తుపడుతారు. ఆమె పేరు సోనియా సింగ్. మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన సోనియా సింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటోంది. బీటెక్ పూర్తి చేసిన తరువాత ఈమె షార్ట్ ఫిలింలల్లో నటించడం మొద‌లు పెట్టింది.

సోనియా సింగ్ మొదటిసారిగా నటించిన ‘హే పిల్ల’ అనే ఛానెల్ లోని వీడియోలు పాపురల్ కావడంతో ఫ్యాన్ష్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగారు. ఆ తరువాత కొన్నాళ్లు కనిపించకుండా పోయారు.ఆమె కోసం ఫ్యాన్స్ చాలా ఆస‌క్తిగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. యూట్యూబ్ చానెల్ లో ఫేమస్ అయిన తరువాత ఈమెకు ‘యమలీల ఆ తరువాత’ అనే సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. అయితే బుల్లితెరపై హల్ చల్ చేసిన ఈమె ఇటీవల రిలీజైన ‘విరూపాక్ష’ సినిమాలో నటించింది. ఇప్ప‌టికే ఆమె ప‌లు టీవీ షోస్ లోను క‌నిపించి మెప్పించింది.

Soniya Singh important facts to know
Soniya Singh

చలాకీతనం, సహజంగా ఉండే మాటలతో ప్ర‌తి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది సోనియా సింగ్ . ఇటీవల ఆమె ఇచ్చిన స్పీచ్ లు కూడా బాగా వైరల్ అయ్యాయి. విరూపాక్ష ప్రమోషన్స్ సమయంలో ఈమె మాట్లాడిన మాటలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడిన మాట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్ తెగ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వాడు. విరూపాక్ష సినిమా మంచి హిట్ కావ‌డంతో ఈ అమ్మ‌డికి వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయం అంటున్నారు. ప్ర‌స్తుతం సోనియా పలు వెబ్ సిరీస్ లు, సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది.

Tags: Soniya Singh
Previous Post

Virupaksha Movie : విరూపాక్ష మూవీ ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఫిక్స్‌.. ఎందులో అంటే..?

Next Post

Mrunal Thakur : బాబోయ్.. మృణాల్ ఠాకూర్ బీభ‌త్సం.. ఓ రేంజ్ లో ఉందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.