Sitara Ghattamaneni : త‌న డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టేసిన సితార‌.. మంచి ఫ్యూచ‌ర్ ఉందిగా..!

Sitara Ghattamaneni : టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. సినిమాల‌లోకి రాక‌పోయిన కూడా సోష‌ల్ మీడియాలో త‌న టాలెంట్ చూపిస్తూ అశేష అభిమాన ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. పాట‌లు పాడ‌డం, డ్యాన్స్‌లు చేయ‌డం, అనేక విష‌యాలు చెప్పుకొస్తుండ‌డంతో రోజురోజుకి సోష‌ల్ మీడియాలో సితార‌కి ఫాలోవ‌ర్స్ పెరుగుతున్నారు. తండ్రికి తగ్గ తనయగా సితార ఇటీవలి కాలంలో ప్రముఖ జ్యువెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసింది. ఆ సంస్థకు సంబంధించిన యాడ్ షూటింగ్ లో పాల్గొన్నది. ఈ షూటింగ్ కోసం సితార కోటి రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తుండ‌గా, దానిని చారిటీకి ఇచ్చింద‌ట‌.

సితార మంచి మ‌న‌స్సుపై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక కొంత కాలం నుంచి ఓ డ్యాన్స్ మాస్టర్ సమక్షంలో డ్యాన్స్ నేర్చుకుంటుంది సితార. ఇటీవ‌ల‌ ప్రముఖ నటి సాయి పల్లవి చేసిన సారంగ దరియా పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది సితార. సారంగ దరియా పాటకు సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులేసి అదరగొట్టింది. అయితే ఇదే పాటకు సితార లంగావోణి ధరించి స్టెప్పులేసింది. దీనికి సంబందించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌గా, ఇది చూసి ఫ్యూచర్ హీరోయిన్ అని కొందరు కామెంట్ చేసారు. తండ్రి బాటలో పయనించి వెండి తెరపై అలరిస్తుంద‌ని జోస్యం చెప్పారు.

Sitara Ghattamaneni surprised with her latest dance video
Sitara Ghattamaneni

ఇక సితార తాజాగా మ‌రోసారి త‌న డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టింది. త‌న టీంతో క‌లిసి స్టైలిష్ గా స్టెప్పులు వేసి అద‌రగొట్టింది. సితార డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. నీలో మంచి టాలెంట్ ఉంద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో ప్రముఖంగా వినిపించే పేరు సితార కాగా, ఈ చిన్నారి పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వీడియోలతో పాపులరైంది . ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించింది. ఇక తరచూ తండ్రి మహేష్ బాబు నటించిన లేదా ఇతర సినిమాల్లోని పాటలకు తను డాన్స్ చేసిన వీడియోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తుండటం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago