Balakrishna : చంద్ర‌బాబు అరెస్ట్ గురించి స్పందించని జూనియ‌ర్ ఎన్టీఆర్.. బాల‌య్య స్ట‌న్నింగ్ రియాక్ష‌న్..

Balakrishna : స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును రాజ‌మండ్రి జైలులో ఉంచిన విష‌యం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసి.. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో ఆయనకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించగా.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మూడు రోజులుగా చంద్రబాబు జైల్లో ఉండగా ఆయన మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు ఆయన్ను విడుదల చేయాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించారని.. లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అయితే చంద్ర‌బాబు అరెస్ట్ పై పెద్ద ఎత్తున ఆందోళ‌నలు కొన‌సాగుతున్నా కూడా ఎన్టీఆర్ మాత్రం ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డంపై ప‌లువురు ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.అయితే ఈ విష‌యంపై తాజాగా బాల‌కృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క‌రు వ‌స్తారు. ధైర్యంగా మాట్లాడ‌లేరు. ఇది ఫిలిం ఇండ‌స్ట్రీ నుండి నా అభిప్రాయం. ఎవ‌రు మాట్లాడిన మాట్లాడ‌క‌పోయిన తమ‌కేమి కాద‌న్న‌ట్టు బాల‌య్య స్పందించారు. బాల‌య్య వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Balakrishna comments on jr ntr response
Balakrishna

బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందనేది నిజం. చెప్పాలంటే ఈ గొడవలు ఇప్పటివి కావు. 2009లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయితే పార్టీ గెలవలేదు. తర్వాత ఏమైందో తెలియదు… ఎన్టీఆర్, హరికృష్ణ టీడీపీతో డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చారు. అప్పుడప్పుడు సినిమా వేదికలపై బాలయ్య, ఎన్టీఆర్ కలిశారు. టీడీపీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. చివరికి తాతయ్య ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరు కాలేదు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేస్తే స్పందించలేదు. బాలకృష్ణ, చంద్రబాబు అంటే ఇష్టం లేకే ఎన్టీఆర్ ఇలా చేస్తున్నాడనే వాదన బలంగా వినిపిస్తోంది. బాలకృష్ణ ఫ్యాన్స్, టీడీపీ వర్గాలు ఎన్టీఆర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇలా ప్రవర్తించడానికి ఆయనకు బాలయ్య సరైన గౌరవం ఇవ్వకపోవడమే అనే మరోవాదన ఉంది. వైసీపీ నేతగా ఉన్న కొడాలి నాని చెప్పినట్లు వింటూ ఎన్టీఆర్ బాలయ్య కుటుంబానికి దూరం అవుతున్నాడనే వాదన తెరపైకి వచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago