Shubman Gill : స‌చిన్ కుమార్తె కాదు.. త‌న‌కు ఎవ‌రు అంటే ఇష్ట‌మో చెప్పేసిన క్రికెట‌ర్ గిల్‌..!

Shubman Gill : టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇటీవ‌ల అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. అయితే శుభ్‌మ‌న్ గిల్‌కి సంబంధించిన ప్రేమ వార్తలు కూడా ఎప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటాయి. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ ప్రేమాయణం నడుపుతున్నాడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో వీరిద్దరు ఒకరినొకరు ఫాలో కావడం, ఫొటోలకు పరస్పరం కామెంట్లు చేసుకోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే ఇటీవలే సచిన్ తనయకు బ్రేకప్ చెప్పిన శుభ్‌మన్ బాలీవుడ్ హీరోయిన్, పటౌడీ వారుసురాలు సారా అలీఖాన్‌‌తో పీకల్లోతు ప్రేమలో పడ్డాడనే వార్తలు గుప్పుమన్నాయి.

అయితే తాజాగా ఈ యువ క్రికెట‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో నేష‌న‌ల్ క్ర‌ష్ అయిన ర‌ష్మిక మందన్నాపై త‌న‌కి క్ర‌ష్ ఉంద‌ని చెప్పుకొచ్చాడు. శుభ్‌మ‌న్ కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో, శుబ్‌మాన్ గిల్‌ను అతను ఎక్కువగా ఇష్టపడే నటి గురించి అడ‌గ‌గా, మొదట్లో, న‌వ్వుతోనే స‌మాధానం ఇచ్చాడు . కాని మ‌రింత ఫోర్స్ చేయ‌డంతో అతను రష్మిక మందన్న అని చెప్పాడు. ఆమెపై తనకు క్రష్ ఉందని చెప్పాడు. రష్మిక పై శుభ్‌మాన్ గిల్‌కి అంత క్ర‌ష్ ఉందనే విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది . రష్మిక అభిమానులు ఇప్పుడు దీనిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Shubman Gill told that he likes rashmika mandanna very much
Shubman Gill

గత మూడేళ్ల నుంచి భారత జట్టులో ఆడుతున్న శుభమన్ గిల్ కెరీర్ ఇటీవల గాడిన పడింది అని చెప్పాలి.. వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలో పరుగుల వరద పారించిన శుభమన్ గిల్ వన్డే టీమ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఆట పరంగా కాకుండా మరోసారి ఆటేతర అంశాలతో అతను వార్తల్లో నిలుస్తున్నాడు.. సోషల్ మీడియాలో అభిమానులు అతని ప్రేమ వ్యవహారాలపై ఫన్నీగా సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తానికి ర‌ష్మ‌కిపై తన ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డంతో ఇప్పుడు ఎలా ట‌ర్న్ తీసుకుంటుందో చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago