Supritha : అది వేసుకోవ‌డం మ‌ర‌చిపోయా అంటూ.. బోల్డ్ కామెంట్ చేసిన సురేఖా వాణి కూతురు..

Supritha : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన న‌టి సురేఖా వాణి. సినిమాల‌లో ఎంత ప‌ద్ద‌తిగా ఉండేదో సోష‌ల్ మీడియాలో అంత ర‌చ్చ చేస్తుంది. ముఖ్యంగా ఆమె కూతురు సుప్రిత‌తో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. సుప్రిత త్వ‌ర‌లో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కానుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ అమ్మ‌డు రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తుంది. చిన్న వయసు నుంచే సుప్రిత‌ తనదైన టాలెంట్లను చూపిస్తూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా యూట్యూబర్‌గా ఈ చిన్నది యమ పాపులర్ అయిపోయింది. అలాగే, అందంతోనూ అందరినీ ఆకట్టుకుంటూ హైలైట్ అయింది. దీంతో సుప్రిత తెలుగు కుర్రాళ్ల క్రష్‌ లిస్టులో చేరింది.

సుప్రిత.. 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అలరించింది. తద్వారా మంచి పేరును సంపాదించుకుంది. ఆ తర్వాత ‘అవర్స్ వర్సెస్ అదర్స్’, ‘వెళ్లిపో’, ‘గాయత్రి పోతే పోవే’ అనే కవర్ సాంగ్‌లు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించింది. ఆమె ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని టాక్ వచ్చింది. కానీ, అలా జరగలేదు. అయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉంటున్నాయి. అయితే తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

Supritha latest dance video viral
Supritha

కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ బారిన‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా సుప్రిత డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజ‌న్స్ దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ప‌ల్స‌ర్ బైక్ సాంగ్‌కి సుప్రిత హాట్ లుక్‌తో డ్యాన్స్ చేసింది. ఇందులో ఆమె పొట్ట ఎక్కువగా కనిపిస్తోందని అంత‌లా పెంచావేంట‌ని విరుచుకుప‌డ్డారు. దీంతో సుప్రిత ఇన్నర్ వేర్ వేసుకోవడం మరచిపోయానని కామెంట్ చేసింది. సాధార‌ణంగా సెల‌బ్రిటీలు త‌మ ట‌మ్మీ కవర్ చేయడానికి టమ్మీ టక్కర్ అనే ఇన్నర్ వేర్ వేసుకుంటారు. ఇది పొట్టని నొక్కి ఉంచి ఫిట్ గా ఉన్నట్లు చూపిస్తుంది. సుప్రీతా ఇదే విషయం తెలియజేస్తూ ‘ టమ్మీ టక్కర్ ‘ వేసుకోవడం మరచిపోయా అంటూ కొంచెం ప‌చ్చిగానే కామెంట్ చేసింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago