Manchu Manoj : మ‌నోజ్ రెండో పెళ్లి విష్ణుకు ఇష్టం లేదా.. అలా చేశాడేంటి.. క‌న్నీళ్లు పెట్టుకున్న కొత్త జంట‌..

Manchu Manoj : కొన్నాళ్లుగా మంచు మ‌నోజ్, భూమా మౌనిక‌ల‌కి సంబంధించి అనేక ప్ర‌చారాలు సాగుతున్న నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు త‌మ పెళ్లి ద్వారా ఓ క్లారిటీ ఇచ్చింది ఈ జంట‌. భూమా మౌనిక – మంచు మనోజ్ కొత్త జీవితం ప్రారంభించారు. వివాహం తరువాత ఆళ్లగడ్డ చేరుకున్న ఈ ఇద్దరు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి వీరిద్దరికీ ఆశీర్వాదాలు అందాయి. ఇక తన నాలుగేళ్ల ప్రేమ ఫలించి.. భూమా మౌనికా రెడ్డితో వివాహం జరిగినందుకు హ్యాపీగా ఉన్నానని మంచు మనోజ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నుంచి మౌనిక తనకు తెలుసని చెప్పారు. నాలుగేళ్ల క్రితం తాను వేరే లోకంలో ఉన్నప్పుడు తనే అండగా నిలిచింది. అలా, మరింత చేరువయినట్లు తెలిపారు.

ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడ్డామని మనోజ్ పేర్కొన్నారు. మౌనికతో తన పెళ్లి దేవుడి ఆశీస్సులతోనే జరిగిందని.. బాబు తన జీవితంలోకి రావడం కూడా అలానే అన్నారు మనోజ్. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడని మంచు మ‌నోజ్ పేర్కొన్నారు.అయితే రి పెళ్లికి అక్క మంచు లక్ష్మి పెద్దగా వ్యవహరించిన విష‌యం తెలిసిందే. పెళ్లిలో అటు మంచు మనోజ్‌, ఇటు మౌనిక కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌ అవుతుంది. మౌనిక ఏడవడంలో ఓ లెక్కుంది, కానీ మనోజ్‌ ఎందుకు ఎమోషనల్ అయ్యాడ‌ని అంద‌రు చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో ఓ విష‌యం నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Manchu Manoj and mounika cried for manchu vishnu behavior
Manchu Manoj

మ‌నోజ్ తండ్రి మోహన్‌బాబుకిఈ పెళ్లి ఇష్టం లేదనే పుకార్‌ తెరపైకిరాగా, అవ‌న్నీ రూమ‌ర్స్ అనేలా మోహన్‌బాబు దగ్గరుండి వీరి పెళ్ళి జరిపించారు. అయితే ఈ క్రమంలో మోహన్‌బాబు తన వద్దకు వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యింది మౌనిక. ఆయన్ని పట్టుకుని ఏడ్చేసింది. ఇక మంచు మ‌నోజ్ కూడా జీల‌క‌ర్ర బెల్లం పెట్టే స‌మ‌యంలో ఎమోష‌న‌ల్ అయ్యాడ‌ట‌. గ‌తం అంతా ఒక్క‌సారి గుర్తు తెచ్చుకొని అలా ఎమోష‌న‌ల్ అయ్యాడా అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పెళ్లిలో అన్న మంచు విష్ణు మాత్రం జస్ట్ ఓ గెస్ట్ లా వచ్చిపోయారు. మనోజ్‌, మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటోల్లో విష్ణు లేరు. ఆయన తన భార్యా పిల్లలతో క‌ల‌స కేవలం అతిథిలా వచ్చి వెళ్లారని తెలుస్తుంది. అయితే ఈ పెళ్లి ఆయనకు కూడా ఇష్టం లేదా? అనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago