Shriya Sharma : చిరంజీవి మేన‌కోడ‌లు ఇప్పుడు ఎంత అందంగా మారింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Shriya Sharma &colon; à°ª‌లు సినిమాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా à°¨‌టించిన వారు ఇప్పుడు పెరిగి పెద్ద‌గై à°¤‌à°® అంద‌చందాల‌తో తెగ అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే&period; మెగాస్టార్ చిరంజీవి&comma; సమీరా రెడ్డి&comma; భూమిక కలిసి నటించిన చిత్రం జై చిరంజీవ&period; ఈ సినిమాలో చిరంజీవి ముద్దుల కోడలుగా నటించిన అమ్మాయ్ శ్రియ శర్మ&period; మేనకోడలు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హిందీ&comma; కన్నడ&comma; తమిళ అన్ని భాషల్లోనూ వరుస అవకాశాలు à°¦‌క్కించుకొని తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది&period;నిజానికి మెగా స్టార్ జై చిరంజీవ సినిమా కంటే ముందుగానే ఈ అమ్మాయ్ సూర్య&comma; జ్యోతిక కూతురుగా నువ్వు నేను ప్రేమ సినిమాలో నటించింది&period; ఇందులో à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో ఎంత‌గా మెప్పించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హేష్ బాబు దూకుడు సినిమాలో సమంత చెల్లిగా కూడా à°¨‌టించింది శ్రియా à°¶‌ర్మ‌&period; ఈ అమ్మ‌డు టాలీవుడ్ లో వరుస అవకాశాలతో కొంతకాలం దుమ్ములేపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు&period; రామ్ చరణ్ రచ్చ&comma; తూనీగ తూనీగ&comma; నాని ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాల్లోనూ టీనేజ్ అమ్మయ్యిగా అద్భుతంగా నటించి అల‌రించింది&period; బిగ్‌బాస్ ఫేమ్ అలీరాజా హీరోగా నటించిన గాయకుడు చిత్రంతో శ్రియ శర్మ హీరోయిన్ గా పరిచయం అయ్యింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4562" aria-describedby&equals;"caption-attachment-4562" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4562 size-full" title&equals;"Shriya Sharma &colon; చిరంజీవి మేన‌కోడ‌లు ఇప్పుడు ఎంత అందంగా మారింది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;shriya-sharma&period;jpg" alt&equals;"Shriya Sharma from jai chiranjeeva movie see how is she now " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4562" class&equals;"wp-caption-text">Shriya Sharma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా హిట్ అవ్వకపోయినప్పటికీ&period;&period; వెంటనే టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు నిర్మలా కాన్వెంట్‌ సినిమాలో అవకాశం వచ్చింది&period; ఇందులో శ్రియ శర్మ ఎంతో ముద్దుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు&period;ఇక సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మ‌డు à°°‌చ్చ మాములుగా ఉండ‌దు&period; ఎప్ప‌టిక‌ప్పుడు à°¸‌రికొత్త అందాల‌ని పంచుతూ కూడా థ్రిల్ చేస్తుంటుంది&period; అందం&comma;అభిన‌యం ఉన్నా కూడా ఎందుకో శ్రియా à°¶‌ర్మ పెద్ద‌గా అవ‌కాశాలు అందిపుచ్చుకోవ‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4563" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;shriya-sharma-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago