Sr NTR : సిగ‌రెట్ కోసం షూటింగ్ మానేసిన ఎన్టీఆర్.. ఎందుకంత మొండి చేశారు..?

Sr NTR : సీనియర్ ఎన్టీఆర్ ప‌ని విష‌యంలో చాలా స్ట్రిక్ట్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. డిసిప్లెయిన్‌గా ఎవ‌రైన లేక‌పోతే వారికి మాములు క్లాస్ పీక‌రు. అయితే 1960లో వ‌చ్చిన గుడిగంట‌లు మూవీ షూటింగ్ స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సినిమాకు నిర్మాత డూండీ, వి.మ‌ధుసూద‌న్ రావు ద‌ర్శ‌కుడు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర సిగ‌రెట్ తాగుతూ ఉంటుంది. సాధార‌ణంగా ఎన్టీఆర్‌కి సిగ‌రెట్ కాల్చే అల‌వాటు లేదు. సినిమాలో పాత్ర ఉంటే మాత్రం రోజుకు రెండు డ‌బ్బాల‌ స్టేట్ ఎక్స్‌ప్రెస్ సిగ‌రేట్ లే కాల్చేవారు. గుడిగంట‌లు స్కెడ్యూల్ లో ఆయ‌న కోసం రోజు రెండు డ‌బ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ ప్రాన్ సిగ‌రేట్ లు తెప్పించి రెడీగా ఉంచేవారు.

ఇవి ఫారెన్ సిగ‌రేట్స్ కాగా, ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దొరికేవి కాదు. ఓ రోజు మ‌ధ్యాహ్నం భోజ‌నాలు అయ్యాయి. ఎన్టీఆర్ సెట్ లో ఉన్నాడు . నిర్మాత డూండీ ఎన్టీఆర్ కోసం తెప్పించిన డ‌బ్బా సీల్ తీశారు. అది ఇలా తీసి అలా ప‌డేశారు. మ‌రో డ‌బ్బా కోసం క‌బురు పంప‌గా, అది బాయ్ తెచ్చి ఇచ్చాడు. అది చూసి ఎన్టీఆర్ కోపోద్రిక్తుడ‌య్యాడు. అందుకు కార‌ణం దాని సీల్ తీసి ఉండ‌డం. ఎన్టీఆర్ కోపాన్ని డూండీ లైట్ తీసుకున్నారు. అయితు త‌న‌కు ఫుల్ సిగ‌రెట్ డ‌బ్బా ఇస్తేనే సెట్‌కి వ‌స్తానంటున్నారు అని బాయ్ నిర్మాత‌కి చెప్పాడు. గొడ‌వెందుకు అని మ‌ద్రాస్‌లో ఎక్క‌డున్నా స‌రే అర్జెంట్‌గా ఓ సిగ‌రేట్ డ‌బ్బా తీసుకురాపో అని నిర్మాత బాయ్‌ని పంపాడు.

Sr NTR stopped film shooting for that reason know why
Sr NTR

అయితే ఎప్పుడు తెచ్చే షాప్‌లో స్టాక్ అయిపోయింది. ఎక్కడ దొరుకుతాయి అని అత‌న్నే అడ‌గ‌గా ఆరు మైళ్ల దూరంలో ఉంటాయ‌ని అన్నాడ‌ట‌.ఇక చేసేదేం లేక అలానే వెళ్లారు. కొత్త సిగ‌రేట్ డ‌బ్బా తీసుకొచ్చే స‌రికి టైమ్ 4 అయింది. ఎన్టీఆర్ మేక‌ప్ రూమ్ నుంచి సెట్ లోకి రాలేదు. షూటింగ్ జ‌ర‌గ‌లేదు. ఆయ‌న కోపాన్ని గ‌మ‌నించిన‌ నిర్మాత డూండీతో పాటు ర‌మ‌ణ కూడా ఎన్టీఆర్‌కు సారీ చెప్పారు. సిగ‌రేట్ కోసం కాదు బ్ర‌ద‌ర్ డిసిప్లీన్ ముఖ్యం. ఆ ప్రిన్సిప‌ల్‌కు నేను కూడా అతీతుడిని కాద‌ని చెప్పి సెట్‌లోకి వ‌చ్చారు ఎన్టీఆర్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago