Shriya Saran : ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ ఇప్పుడు హీరోయిన్‌గా చేస్తూనే సపోర్టింగ్ రోల్ లో కూడా సందడి చేస్తుంది. దశాబ్ద కాలంగా వెండితెరపై రాణిస్తున్న శ్రీయ.. ఈ మధ్యకాలంలో శృతిమించిన అందాల జాతర చేస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.. ఆన్ లైన్ మాధ్యమాలపై హవా నడిపించడంలో భాగంగా గ్లామర్ తలపులు తెరిచేస్తోంది. తల్లైనా తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతోంది ఈ సీనియర్ హీరోయిన్. ఎప్పటికప్పుడు తన నాజూకైన తన అందచందాలను సోషల్ మీడియాలో పరిచేస్తూ యువతను అట్రాక్ట్ చేస్తోంది శ్రీయ. ఆమె షేర్ చేసిన పిక్స్ క్షణాలలో వైరల్ అవుతుంటాయి.
నాలుగు పదుల వయసు దాటినా హీరోయిన్ శ్రియ శరన్ లో అందాల వేడి ఏమాత్రం తగ్గలేదు. ఈ స్లిమ్ బ్యూటీ హాట్ ట్రెండీ వేర్ ధరించి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఓ ఈవెంట్ కోసం శ్రియ తన పరువాలన్ని బయటపెట్టి ఎండాకాలంలో మరింత వేడి పెంచింది. శ్రియ స్టన్నింగ్ లుక్స్ కి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఎక్స్ఫోజ్ చేసింది ఒకెత్తు ఇకపై ఒకెత్తు అన్నట్లు శ్రియ తీరుంది. అంతకంతకూ గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. సిల్వర్ స్క్రీన్ పై శ్రియ జోరు తగ్గింది. అందుకేనేమో సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.
శ్రియ శరణ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై ఏండ్లు దాటిపోయిన కూడా ఇంకా వరుసగా సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇన్నేండ్లుగా ఆమెకు చేతినిండా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఇదంతా ఆమెకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అందంలో ఆమెకు పోటీ లేదనే అంటున్నారు అభిమానులు. అంతలా అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో శ్రియ చిన్న పాత్ర చేశారు. అజయ్ దేవ్ గణ్ భార్యగా చేసి మెప్పించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…