Samantha In Gym : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. తన మాజీ భర్త నాగచైతన్యతో విడాకుల తరువాత, ఆమె తన స్పీడు మరింత పెంచేసింది. లీడ్ రోల్స్‌లో పలు సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ బ్యూటీ, అటు హీరోయిన్‌గా కూడా పలు ప్రాజెక్టులను ఓకే చేస్తూ బిజిబిజీగా ఉంది. ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు ఓకే చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పుష్ప చిత్రంలో ‘ఊ అంటావా..’ అనే పాటతో ఐటెం సాంగ్స్‌కు కూడా తాను రెడీ అంటూ దర్శకనిర్మాతలకు క్లూ ఇచ్చేసింది ఈ బ్యూటీ.
అయితే సమంత తన బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో తెగ కష్టపడుతూ ఉంటుంది. దీనికి సంబంధించి పలుమార్లు ఆమె తన వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. అమ్మో సమంత కష్టం మాములుగా లేదని కామెంట్స్ చేశారు. తాజాగా ఈ అమ్మడు జిమ్ లో హార్డ్ వర్క్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. ప్రస్తుతం సమంత జిమ్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. జిమ్‌లో ఈ విధంగా బరువులు ఎత్తుతూ వర్కవుట్స్ చేస్తున్న సమంత తన ఫ్యాన్స్ కూడా ఫిట్‌గా ఉండాలని కోరుతుంది. అయితే నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటి హెవీ వర్కవుట్స్ చేస్తుంది సమంత.
సమంత రీసెంట్‌గా శాకుంతలం, యశోద అనే రెండు పాన్ ఇండియా సినిమాలతో పలకరించింది. ఇందులో యశోద మంచి విజయం సాధించిన శాకుంతలం దారుణంగా నిరాశపరచింది. ఇక బాలీవుడ్‌లో వరుణ్ ధావన్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతుంది. అంతేగాక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా సమంత హీరోయిన్‌గా నటిస్తుంది. హాలీవుడ్ మూవీలో కూడా సమంతకు ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…