Attarintiki Daredi : అత్తారింటికి దారేది చిత్రంలో ఈ షాడో ప‌ర్సన్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Attarintiki Daredi &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ నటించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో అత్తారింటికి దారేది ఒక‌టి&period; ఈ సినిమా టీవీలో ఎన్ని సార్లు à°µ‌చ్చిన కూడా చాలా ఆస‌క్తిగా చూస్తుంటారు&period; జల్సా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది&period; ఇక ఈ సినిమా విడుదల కంటే ముందే హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ తో లీక్ అయినప్పటికీ ఆరు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలను వసూలు చేసిఅంద‌రికి షాక్ ఇచ్చింది ఈ చిత్రం&period; అయితే ఈ బ్లాక్ బస్టర్ లో సినిమాని త్రివిక్రమ్ ముందుగా పవన్ కళ్యాణ్ కోసం అనుకోలేదట&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి సాఫ్ట్ సినిమాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు బావుంటాడని ఆయన కోసం ఈ కథను సిద్ధం చేసుకున్నాడట త్రివిక్రమ్&period; కానీ అప్పట్లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన పూర్తి డేట్స్ ని త్రివిక్రమ్ సినిమా కోసం కేటాయించార‌ట‌&period; దీంతో ఆ సమయంలో త్రివిక్రమ్ దగ్గర అత్తారింటికి దారేది సినిమా స్క్రిప్ట్ ఉండడంతో పవన్ కళ్యాణ్ తోనే ఈ సినిమా చేశాడు త్రివిక్రమ్&period; బాహుబలి సినిమా వచ్చేంతవరకు అత్తారింటికి దారేది సినిమా రికార్డ్స్ ని ఏ స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేదు &period; ఈ చిత్రం సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14328" aria-describedby&equals;"caption-attachment-14328" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14328 size-full" title&equals;"Attarintiki Daredi &colon; అత్తారింటికి దారేది చిత్రంలో ఈ షాడో à°ª‌ర్సన్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చర్య‌పోతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;attarintiki-daredi&period;jpg" alt&equals;"Attarintiki Daredi do you know the person in blur image " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14328" class&equals;"wp-caption-text">Attarintiki Daredi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమాలో ఎవ్వరూ గమనించని కొన్ని చిన్న చిన్న షాట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి&period; సినిమా క్లైమాక్స్ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకుల హృదయాలను ఎంత‌గానో కదిలిచింది&period;&period; పవర్ స్టార్ లాంటి హీరో తో ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ ని ప్లాన్ చెయ్యడం అంటే &comma; త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహసానికి మెచ్చుకోవచ్చు&period;అయితే ఈ క్లైమాక్స్ సన్నివేశం లో నదియా పవన్ కళ్యాణ్ తో &OpenCurlyQuote;ఫోన్ చెయ్ à°°à°¾ గౌతమ్’ అనే షాట్ ఉంటుంది&period; అప్పుడు ఆమె వెనుక చివర్లో ఒక వ్యక్తి నిలబడి ఉంటారు&period; అయితే à°ª‌వన్ క‌ళ్యాణ్ కాదు&comma; మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్&period; ఆరోజు షూటింగ్ ఆయన పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు షూటింగ్ కి వచ్చాడట&period; ఆ సమయం లో షాట్ జరుగుతుండగా ఆయన సెట్స్ బయట నిల్చొని ఫోన్ మాట్లాడుతుంటే ఫ్రేమ్ లోకి తెలియ‌కుండా à°µ‌చ్చేశాడు&period; ఈ విష‌యం త్రివిక్ర‌మ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago