Ashish Vidyarthi : లేట్ వ‌య‌స్సులో లేటెస్ట్‌గా మ్యారేజ్.. పోకిరి విల‌న్ పెళ్లి ఫొటోలు వైర‌ల్..

Ashish Vidyarthi : మ‌హేష్ బాబు హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన పోకిరి చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విల‌నిజం ప్ర‌ద‌ర్శించాడు ఆశిష్ విద్యార్ధి. తాజాగా ఆయ‌న త‌న రెండో పెళ్లితో వార్త‌ల‌లోకి ఎక్కాడు. ఈయ‌న అరవై ఏండ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ రూపాలి బారువాతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం కోల్‌కతాలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో తాము రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నామని ఆశీష్‌ విద్యార్థి చెప్పుకురావ‌డంతో పాటు త‌మ‌ పెండ్లి ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

20 ఏండ్ల క్రితం నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ప్రేమించి పెండ్లి చేసుకున్నారు ఆశీష్‌ విద్యార్థి. వీరికి ఆర్త్‌ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు. అయితే పెళ్లైన కొన్నాళ్ల‌కు వీరి మ‌ధ్య‌ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్యాషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ రుపాలీతో ఆశీష్‌ విద్యార్థికి పరిచయం ఏర్పడి, అది స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్‌ స్టోర్‌లో రూపాలీకి పార్టనర్‌షిప్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆశిష్ జాతీయ స్థాయిలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు.

Ashish Vidyarthi latest marriage photos viral
Ashish Vidyarthi

తెలుగులో గుడుంబా శంకర్‌, పోకిరి, లక్ష్యం, అలా మొదలైంది, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలతో పాపులర్‌ అయ్యారు. కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లీష్‌ చిత్రాల్లోనూ ఆశీష్‌ విద్యార్థి నటించాడు. అయితే ఆయ‌న రెండో పెళ్లిపై మొద‌టి భార్య స్పందించింది. మీరు చాలా మంచి వారు. మీరు ఏం చేసినా నేను మిమ్మల్ని ప్రశ్నించను. మీరు బాధ కలిగించే పని చేయరు. అది మాత్రం గుర్తుంచుకోండి. అని ఒక పోస్ట్ షేర్ చేసింది.. అనంత‌రం మీ మనసులో చింతలు, సమస్యలు, సందేహాలు ఉన్నా కూడా వాటిని తొలగించండి. వీటన్నింటి తర్వాత మీకు ప్రతిదీ స్పష్టంగా అర్దమవుతుంది. అప్పుడు మీ జీవితంలో శాంతి, సౌఖ్యం మిగులుతుంది. చాలా కాలంగా మీరు సమస్యలతో పోరాడుతున్నారు. మీకు అంతా మంచి జరగాలి..కాని చిక్కుల్లోఇరుక్కోవ‌ద్దు అని రాజ్‌షీ బారువా త‌న పోస్ట్‌లో పేర్కొంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago