Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Shriya Saran : పెళ్లైన కూడా గ్లామ‌ర్ షో త‌గ్గించని శ్రియ‌.. ఆ పరువాల‌కి పిచ్చెక్కిపోవాల్సిందే..!

Shreyan Ch by Shreyan Ch
May 27, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Shriya Saran : ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ ఇప్పుడు హీరోయిన్‌గా చేస్తూనే సపోర్టింగ్ రోల్ లో కూడా సంద‌డి చేస్తుంది. దశాబ్ద కాలంగా వెండితెరపై రాణిస్తున్న శ్రీయ.. ఈ మధ్యకాలంలో శృతిమించిన అందాల జాతర చేస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.. ఆన్ లైన్ మాధ్యమాలపై హవా నడిపించడంలో భాగంగా గ్లామర్ తలపులు తెరిచేస్తోంది. తల్లైనా తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతోంది ఈ సీనియర్ హీరోయిన్. ఎప్ప‌టికప్పుడు తన నాజూకైన తన అందచందాలను సోషల్ మీడియాలో పరిచేస్తూ యువతను అట్రాక్ట్ చేస్తోంది శ్రీయ. ఆమె షేర్ చేసిన పిక్స్ క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంటాయి.

నాలుగు పదుల వయసు దాటినా హీరోయిన్ శ్రియ శరన్ లో అందాల వేడి ఏమాత్రం తగ్గలేదు. ఈ స్లిమ్ బ్యూటీ హాట్ ట్రెండీ వేర్ ధరించి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఓ ఈవెంట్ కోసం శ్రియ త‌న ప‌రువాల‌న్ని బ‌య‌ట‌పెట్టి ఎండాకాలంలో మ‌రింత వేడి పెంచింది. శ్రియ స్ట‌న్నింగ్ లుక్స్ కి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఎక్స్ఫోజ్ చేసింది ఒకెత్తు ఇకపై ఒకెత్తు అన్నట్లు శ్రియ తీరుంది. అంతకంతకూ గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. సిల్వర్ స్క్రీన్ పై శ్రియ జోరు తగ్గింది. అందుకేనేమో సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.

Shriya Saran latest photos viral video
Shriya Saran

శ్రియ శరణ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై ఏండ్లు దాటిపోయిన కూడా ఇంకా వరుసగా సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇన్నేండ్లుగా ఆమెకు చేతినిండా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఇదంతా ఆమెకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అందంలో ఆమెకు పోటీ లేద‌నే అంటున్నారు అభిమానులు. అంత‌లా అందాలు ఆరబోస్తూ నానా ర‌చ్చ చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఆస్కార్ విన్నింగ్ మూవీ  ఆర్ ఆర్ ఆర్ లో శ్రియ చిన్న పాత్ర చేశారు. అజయ్ దేవ్ గణ్ భార్యగా చేసి మెప్పించారు.

Tags: Shriya Saran
Previous Post

Ashish Vidyarthi : లేట్ వ‌య‌స్సులో లేటెస్ట్‌గా మ్యారేజ్.. పోకిరి విల‌న్ పెళ్లి ఫొటోలు వైర‌ల్..

Next Post

Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by editor
May 12, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.