Shivathmika Rajashekar : అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల గుండెల్లో అల‌జ‌డి రేపుతున్న శివాత్మిక‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Shivathmika Rajashekar &colon; రాజ‌శేఖ‌ర్&comma; జీవిత‌à°² ముద్దుల కూతురు శివాత్మిక ఇటీవ‌à°² స్టార్ హీరోయిన్స్‌కి à°¸‌వాల్ విసురుతున్న విష‌యం తెలిసిందే&period; సినిమాల సంగ‌తి à°ª‌క్క‌à°¨ పెడితే గ్లామ‌ర్ షోతో కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతుంది&period; తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో క్రేజీ ఫొటో షూట్ చేసింది&period; శివాత్మిక క్యూట్ లుక్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు&period; అమ్మ‌డిలో ఇంత అందం దాగి ఉందా అంటూ కొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు&period; బ్లాక్ టైట్ ఫిట్ లో స్కిన్ షో చేసిన శివాత్మిక నెట్టింట మంట‌లు పుట్టించింద‌నే చెప్పాలి&period; ప్ర‌స్తుతం ఈ అమ్మ‌à°¡à°¿ పిక్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<figure id&equals;"attachment&lowbar;2876" aria-describedby&equals;"caption-attachment-2876" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-2876 size-full" title&equals;"Shivathmika Rajashekar &colon; అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల గుండెల్లో అల‌జ‌à°¡à°¿ రేపుతున్న శివాత్మిక‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;Shivathmika-Rajashekar-1&period;jpg" alt&equals;"Shivathmika Rajashekar latest black color dress photos trending " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-2876" class&equals;"wp-caption-text">Shivathmika Rajashekar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు&period; ప్రస్తుతం కృష్ణ వంశీ డైరక్షన్ లో వస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది శివాత్మిక&period; పంచ‌తంత్రం అనే సినిమాలోనూ ఓ కీల‌క పాత్ర పోషించింది&period; ఈ సినిమాలు విడుద‌à°²‌కి సిద్ధంగా ఉన్నాయి&period; అయితే సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది&period; స్టార్ డాటర్ ఎక్స్ పోజ్ చేస్తే ఫ్యాన్స్ ఏమనుకుంటారో అన్న మొహమాటాలు ఏమీ లేకుండా శివాత్మిక తన గ్లామర్ డోస్ రోజు రోజుకీ పెంచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2877" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;Shivathmika-Rajashekar-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టార్ హీరోయిన్ అయ్యేందుకు అందాల డోస్ పెంచాల‌ని భావించిన శివాత్మిక ఇలా అందాల ఆర‌బోత‌తో నానా హంగామా చేస్తుంది&period; రాజశేఖర్ పెద్ద కూతురు శివాని మాత్రం గ్లామర్ విషయంలో ఆమడదూరం అన్నట్టు ఉంటుంటే శివాత్మిక మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతూ తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది&period; శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటిపోయింది&period; ఆమె డెబ్యూ మూవీ దొరసాని 2019లో విడుదలైంది&period; పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక మంచి నటన కనబరిచింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago