Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ అస‌లు వెంక‌టేష్ అల్లుడు కావ‌ల్సింద‌ట‌.. కానీ ఉప‌సాన‌ను చేసుకున్నాడు.. అస‌లు క‌థ ఇదీ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ram Charan &colon; చిరంజీవి à°¤‌à°¨‌యుడిగా టాలీవుడ్ చిత్ర à°ª‌రిశ్ర‌మలోకి అడుగుపెట్టిన‌ రామ్ చ‌à°°‌ణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వెళుతున్నాడు&period; ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చ‌à°°‌ణ్ ఇటు à°ª‌ర్స‌à°¨‌ల్ లైఫ్ అటు ప్రొఫెష‌à°¨‌ల్ లైఫ్‌ని చ‌క్క‌గా మేనేజ్ చేసుకుంటూ వెళుతున్నాడు&period; 2012 జూన్ 14à°¨ రామ్ చరణ్-ఉపాసనల వివాహం అత్యంత వైభవంగా జరిగింది&period; వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు&period; అయితే ఈ రీసెంట్ గా ఈ జంట తమ à°ª‌దో వార్షికోత్స‌వాన్ని గ్రాండ్‌గా జ‌రుపుకున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<figure id&equals;"attachment&lowbar;2872" aria-describedby&equals;"caption-attachment-2872" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-2872 size-full" title&equals;"Ram Charan &colon; రామ్‌చ‌à°°‌ణ్ అస‌లు వెంక‌టేష్ అల్లుడు కావ‌ల్సింద‌ట‌&period;&period; కానీ ఉప‌సాన‌ను చేసుకున్నాడు&period;&period; అస‌లు క‌à°¥ ఇదీ&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;ram-charan&period;jpg" alt&equals;"Ram Charan should have been venkatesh son in law " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-2872" class&equals;"wp-caption-text">Ram Charan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇదిలా ఉంటే రామ్ చ‌à°°‌ణ్ ఉపాస‌à°¨‌ని వివాహం చేసుకోక‌పోయి ఉంటే వెంక‌టేష్ అల్లుడు అయి ఉండేవాడ‌ని కొన్ని వార్త‌లు à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; చిరంజీవి&comma; వెంక‌టేష్ స్నేహితులు కాగా&period;&period; అప్ప‌ట్లో వీరిద్ద‌రు వియ్యంకులు కూడా కావాల‌ని అనుకున్నార‌ట‌&period; రామ్ చరణ్ పెళ్లిని మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితతో చేయాలనుకున్నారు&period; కానీ చరణ్ మాత్రం అప్పటికే తాను ఉపాసనతో ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టాడు&period; ఆ తర్వాత చిరు&period;&period; రామ్ చరణ్&comma; ఉపాసనల పెళ్లిని గ్రాండ్‌గా కళ్లు చెదిరిలా చేయించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆశ్రిత హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మాన్ ని ప్రేమించి వివాహం చేసుకోగా ప్ర‌స్తుతం భర్తతో పాటు విదేశాల్లో ఉంటుంది&period; మెగా కోడ‌లు ఉపాస‌à°¨ విష‌యానికి à°µ‌స్తే&period;&period; ఉమెన్ పవర్ చాటిచెప్పేలా ఉపాసన అన్ని విషయాల్లో ముందుంటున్నారు&period; మహిళా వ్యాపారవేత్తగా సత్తా చాటుతూ పవర్‌ఫుల్ ఉమెన్ అనిపించుకుంటున్నారు&period; ఇదే విషయమై ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు లభించింది&period; అపోలో చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పలు సామజిక అంశాలపై రియాక్ట్ అవుతూ ఉండటం&comma; నలుగురికీ à°¸‌హాయపడే పనులు చేస్తుండటం ఉపాసన నైజం&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago