Samantha Naga Chaitanya : స‌మంత వెళ్లిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం.. నాగార్జున షాకింగ్ కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha Naga Chaitanya &colon; à°¸‌మంత‌- నాగ చైత‌న్య జంట గ‌à°¤ ఏడాది అక్టోబ‌ర్ 2à°¨ విడాకులు తీసుకోగా ఈ జంట విడిపోయి దాదాపు ఏడాది కావొస్తుంది&period; అయిన‌ప్ప‌టికీ ఈ జంట‌కి సంబంధించి ఎన్నో వార్త‌లు à°¹‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి&period; అంతేకాదు వీరు ఏదైనా ఇంట‌ర్యూల‌కు వెళ్లిన‌ప్పుడు వారి విడాకులకు సంబంధించిన ప్ర‌శ్న‌లు à°¤‌లెత్తుతూనే ఉన్నాయి&period; తాజాగా బ్ర‌హ్మ‌స్త్ర చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న నాగార్జున&period;&period; à°¸‌మంత‌&comma; నాగ చైత‌న్య‌à°² విడాకులకి సంబంధించిన ప్ర‌శ్న‌à°²‌కు ఓపెన్ కామెంట్స్ చేశారు&period; ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<figure id&equals;"attachment&lowbar;2863" aria-describedby&equals;"caption-attachment-2863" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-2863 size-full" title&equals;"Samantha Naga Chaitanya &colon; à°¸‌మంత వెళ్లిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం&period;&period; నాగార్జున షాకింగ్ కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;samantha-naga-chaitanya&period;jpg" alt&equals;"nagarjuna first time response on Samantha Naga Chaitanya divorce " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-2863" class&equals;"wp-caption-text">Samantha Naga Chaitanya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ బాలీవుడ్ రిపోర్ట‌ర్‌&period;&period; నాగార్జునతో మాట్లాడుతూ&period;&period; నాగ చైత‌న్య ప్రొఫెష‌à°¨‌ల్ లైఫ్ క‌న్నా కూడా వ్య‌క్తిగ‌à°¤ జీవితమే ఎక్కువ హైలైట్ అవుతుంది&period; ఇది మీకు ఎలాంటి బాధ‌ను క‌లిగిస్తుంద‌ని అన్నాడు&period; దానికి స్పందించిన నాగార్జున‌&period;&period; నాగ చైత‌న్య ప్ర‌స్తుతం సంతోషంగానే ఉన్నాడు&period; అత‌ను హ్యాపీగా ఉంటే మేం హ్యాపీనే&period; దుర‌దృష్ట‌à°µ‌శాత్తు నాగ చైత‌న్య జీవితంలో ఇలాంటి సంఘ‌ట‌à°¨ జ‌రిగింది&period; ఇది ఒక అనుభ‌వం&period; తాను వెళ్లిపోయింది&comma; మేం ఆలోచిస్తూ కూర్చోలేము&period; అది జ‌రిగిపోయింది&period; ఇక దాని నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డేందుకు ప్ర‌à°¯‌త్నించాలి&period;&period; అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కినేని వారసుడిగా టాలీవుడ్ గడపతొక్కి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు నాగ చైతన్య&period; తండ్రికి తగ్గ కొడుకుగా à°¡à°¿à°«‌రెంట్ రోల్స్ ప్లే చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌à°°‌à°£ పొందాడు&period; ఇటీవ‌à°² థ్యాంక్యూ చిత్రంతో దారుణ‌మైన ఫ్లాప్ మూట‌గ‌ట్టుకున్న నాగ చైత‌న్య ప్ర‌స్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు&period; ఇక సమంత యశోద&comma; శాకుంతలం లాంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులని పలకరించబోతోంది&period; వీరు à°¤‌à°® à°¤‌à°® కెరియ‌ర్‌à°²‌లో ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago