Sharwanand : శ‌ర్వానంద్ వివాహానికి వేదిక ఫిక్స్.. బాబోయ్ రోజుకి అన్ని కోట్లా..?

Sharwanand : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో శ‌ర్వానంద్ కూడా ఒక‌రు. ఆయ‌న ఇప్పుడు త‌న‌ బ్యాచ్‌ల‌ర్‌లైఫ్‌కు గుడ్‌బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ర‌క్షితారెడ్డితో శ‌ర్వానంద్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా త‌న పెళ్లి గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయిందా అని అంద‌రు ముచ్చ‌టించుకున్నారు. జూన్ 3న శ‌ర్వానంద్, ర‌క్షితా రెడ్డి పెళ్లిపీట‌లెక్క‌బోతున్నారు. రాజ‌స్థాన్ జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ను వీరి పెళ్లి వేదిక‌గా ఫిక్స్ చేశారు. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్ గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

జూన్ 2న ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. అయితే జైపూర్ లోని లీలా ప్యాలెస్‏లో వివాహ వేడుకలు నిర్వహించాలంటే పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది. ఈ ప్యాలెస్ లో రోజుకు రూ. 4 కోట్లు వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. అందుకే వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు, బంధువులు మాత్రమే హజరుకానున్నారు. శ‌ర్వానంద్ కొత్త సినిమాల షూటింగ్‌ల‌తో బిజీగా ఉండ‌టంతోనే పెళ్లి తేదీని ఆల‌స్యంగా అనౌన్స్ చేసినట్లు సమాచారం. జూన్ 3లోపు ప్రజెంట్ మూవీ క‌మిట్‌మెంట్స్ అన్ని పూర్తిచేసే ప‌నిలో శ‌ర్వానంద్ ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

Sharwanand marriage venue amount per day
Sharwanand

శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితంలో సినిమాలో కనిపించారు. అంతకు ముందు వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆయన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండడం వల్లే శర్వానంద్ పెళ్లి ఆలస్యమైనట్లుగాస‌మాచారం.ఇక ఇదిలా ఉంటే.. శర్వానంద్ కు కాబోయే భార్య రక్షితా రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. హైదరాబాద్ కు చెందిన హైకోర్ట్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత. ఈ జంట చాలా చూడ ముచ్చ‌ట‌గా ఉంది. వీరిద్ద‌రు నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లా పాప‌ల‌తో కలిసి ఉండాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago