Naresh : మా బంధానికి మ‌హేష్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.. న‌రేష్ స్ట‌న్నింగ్ కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Naresh &colon; గతంలో పలు వివాదాల ద్వారా నరేష్- పవిత్ర జోడీ వార్తల్లో నిలిచింది&period; నరేష్ పవిత్ర కాంబినేషన్‌లో మళ్లీ పెళ్లి అనే మూవీతోఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ అయింది&period; నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడని 2022లో బయటపడింది&period; కానీ గత నాలుగేళ్లుగా వీరు కలిసే ఉంటున్నారు&period; కేవలం సన్నిహిత వర్గాలకు మాత్రమే ఈ విషయం తెలుసు&period; పవిత్ర లోకేష్‌ని నరేష్ పెళ్లి చేసుకోలేదు&period; అయితే ఆమె భార్యకు ఏమాత్రం తక్కువ కాదు&period; చెప్పాలంటే అంతకంటే ఎక్కువే అంటారు&period; రీసెంట్‌గా తాను à°ª‌విత్రని త్వ‌à°°‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాన‌ని చెప్పి షాకిచ్చాడు&period; చాలామంది ఇష్టం లేకపోయినా కేవలం సమాజం కోసం పెళ్లి అనే బంధంలో ఉంటున్నారు&period; అలాంటి వాళ్ల కోసమే ఈ సినిమా&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి అంటే తాళిబొట్టు&comma; మెట్టెలు కాదు&period; అవి కేవలం సంకేతాలు మాత్రమే&period; పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం&period; నాకు పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు&period; కానీ మా మనసులు కలిశాయి&period; అందుకే మేము కలిసి హ్యాపీగా ఉంటున్నాం&period; త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాం&period; దానికి మీ ఆశీస్సులు కావాలి అని చెప్పుకొచ్చాడు&period; అయితే లో నరేష్ కృష్ణ ఫ్యామిలీ పరువు తీస్తున్నారనే ఒక వాదన వినిపించింది&period; పెళ్లి చేసుకోకుండా నరేష్&comma; పవిత్రలు కలిసి జీవించడాన్ని మహేష్&comma; కృష్ణ ఎలా చూశారనే విషయాన్ని నరేష్ బయటపెట్టారు&period; ఆయన ప్రకారం వారు అంగీకరించారట&period; మహేష్&comma; కృష్ణ&comma; అమ్మ విజయనిర్మల మేమంతా ఒక కుటుంబం&period; ఒక మాట మీద ఉంటాం&period; మా కుటుంబం పవిత్ర లోకేష్ ని ఒప్పుకున్నారు&comma; అని నరేష్ అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14064" aria-describedby&equals;"caption-attachment-14064" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14064 size-full" title&equals;"Naresh &colon; మా బంధానికి à°®‌హేష్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు&period;&period; à°¨‌రేష్ స్ట‌న్నింగ్ కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;naresh&period;jpg" alt&equals;"Naresh said mahesh babu given permission to his marriage " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14064" class&equals;"wp-caption-text">Naresh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవిత్ర లోకేష్ వంటలను కృష్ణ చాలా ఇష్టంగా తినేవారు అని à°¨‌రేష్ చెప్పుకొచ్చాడు&period; మా మొత్తం కుటుంబానికి పవిత్ర ఫుడ్ ప్రిపేర్ చేయగలదు&period; అందరూ పవిత్రను అంగీకరించినందుకు నేను చాలా హ్యాపీ అని నరేష్ అన్నారు&period; గత ఏడాది కృష్ణ మరణించిన నేపథ్యంలో పవిత్ర-నరేష్ అన్నీ తానై వ్యవహరించారు&period; భౌతిక కాయం వద్ద ఏర్పాట్లు చూసుకున్నారు&period; కాగా&comma; నరేష్ కి మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు కాలేదు&period; కాబట్టి మరో వివాహం చేసుకోవడానికి వీలులేదు&period; అయితే ఇటీవల సుప్రీం కోర్ట్ వెలువరించిన తీర్పు తనకు అనుకూలమని నరేష్ చెప్పడం కొస‌మెరుపు&period; అంటే తనకు ఇష్టం వచ్చిన వాళ్ళను వివాహం చేసుకునే హక్కు తనకుందని నరేష్ పరోక్షంగా చెప్ప‌క‌నే చెప్పారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago