Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Naresh : మా బంధానికి మ‌హేష్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.. న‌రేష్ స్ట‌న్నింగ్ కామెంట్స్..

Shreyan Ch by Shreyan Ch
May 21, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Naresh : గతంలో పలు వివాదాల ద్వారా నరేష్- పవిత్ర జోడీ వార్తల్లో నిలిచింది. నరేష్ పవిత్ర కాంబినేషన్‌లో మళ్లీ పెళ్లి అనే మూవీతోఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడని 2022లో బయటపడింది. కానీ గత నాలుగేళ్లుగా వీరు కలిసే ఉంటున్నారు. కేవలం సన్నిహిత వర్గాలకు మాత్రమే ఈ విషయం తెలుసు. పవిత్ర లోకేష్‌ని నరేష్ పెళ్లి చేసుకోలేదు. అయితే ఆమె భార్యకు ఏమాత్రం తక్కువ కాదు. చెప్పాలంటే అంతకంటే ఎక్కువే అంటారు. రీసెంట్‌గా తాను ప‌విత్రని త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాన‌ని చెప్పి షాకిచ్చాడు. చాలామంది ఇష్టం లేకపోయినా కేవలం సమాజం కోసం పెళ్లి అనే బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్ల కోసమే ఈ సినిమా.

పెళ్లి అంటే తాళిబొట్టు, మెట్టెలు కాదు. అవి కేవలం సంకేతాలు మాత్రమే. పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం. నాకు పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ మా మనసులు కలిశాయి. అందుకే మేము కలిసి హ్యాపీగా ఉంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాం. దానికి మీ ఆశీస్సులు కావాలి అని చెప్పుకొచ్చాడు. అయితే లో నరేష్ కృష్ణ ఫ్యామిలీ పరువు తీస్తున్నారనే ఒక వాదన వినిపించింది. పెళ్లి చేసుకోకుండా నరేష్, పవిత్రలు కలిసి జీవించడాన్ని మహేష్, కృష్ణ ఎలా చూశారనే విషయాన్ని నరేష్ బయటపెట్టారు. ఆయన ప్రకారం వారు అంగీకరించారట. మహేష్, కృష్ణ, అమ్మ విజయనిర్మల మేమంతా ఒక కుటుంబం. ఒక మాట మీద ఉంటాం. మా కుటుంబం పవిత్ర లోకేష్ ని ఒప్పుకున్నారు, అని నరేష్ అన్నారు.

Naresh said mahesh babu given permission to his marriage
Naresh

పవిత్ర లోకేష్ వంటలను కృష్ణ చాలా ఇష్టంగా తినేవారు అని న‌రేష్ చెప్పుకొచ్చాడు. మా మొత్తం కుటుంబానికి పవిత్ర ఫుడ్ ప్రిపేర్ చేయగలదు. అందరూ పవిత్రను అంగీకరించినందుకు నేను చాలా హ్యాపీ అని నరేష్ అన్నారు. గత ఏడాది కృష్ణ మరణించిన నేపథ్యంలో పవిత్ర-నరేష్ అన్నీ తానై వ్యవహరించారు. భౌతిక కాయం వద్ద ఏర్పాట్లు చూసుకున్నారు. కాగా, నరేష్ కి మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు కాలేదు. కాబట్టి మరో వివాహం చేసుకోవడానికి వీలులేదు. అయితే ఇటీవల సుప్రీం కోర్ట్ వెలువరించిన తీర్పు తనకు అనుకూలమని నరేష్ చెప్పడం కొస‌మెరుపు. అంటే తనకు ఇష్టం వచ్చిన వాళ్ళను వివాహం చేసుకునే హక్కు తనకుందని నరేష్ పరోక్షంగా చెప్ప‌క‌నే చెప్పారు.

Tags: NareshPavitra Lokesh
Previous Post

Sharwanand : శ‌ర్వానంద్ వివాహానికి వేదిక ఫిక్స్.. బాబోయ్ రోజుకి అన్ని కోట్లా..?

Next Post

Jr NTR : అస‌లు ఎన్టీఆర్ ఈ సినిమాలు చేసి ఉంటే ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Anshu Malika : రోజా కూతురు సెల్ఫీ వీడియో.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్..
viral

Anshu Malika : రోజా కూతురు సెల్ఫీ వీడియో.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్..

September 10, 2023
Achennaidu : చంద్ర‌బాబు అరెస్ట్ నేప‌థ్యంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న అచ్చెన్నాయుడు ఆడియో
politics

Achennaidu : చంద్ర‌బాబు అరెస్ట్ నేప‌థ్యంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న అచ్చెన్నాయుడు ఆడియో

September 10, 2023
Akula Venkateshwar Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. కోర్టు వ‌ద్ద స్వీట్స్ పంచిన టీడీపీ నేత‌..
politics

Akula Venkateshwar Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. కోర్టు వ‌ద్ద స్వీట్స్ పంచిన టీడీపీ నేత‌..

September 10, 2023
Raghavendra Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. ప్రజాస్వామ్యం అప‌హాస్యం.. రాఘవేంద్ర‌రావు ఫైర్..
politics

Raghavendra Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. ప్రజాస్వామ్యం అప‌హాస్యం.. రాఘవేంద్ర‌రావు ఫైర్..

September 10, 2023
Nara Bhuvaneshwari : మా ఆయ‌న్ని ట‌చ్ చేశావ్.. జ‌గ‌న్ నీ ప‌ని అయిన‌ట్టేనంటూ చంద్ర‌బాబు భార్య వార్నింగ్..
politics

Nara Bhuvaneshwari : మా ఆయ‌న్ని ట‌చ్ చేశావ్.. జ‌గ‌న్ నీ ప‌ని అయిన‌ట్టేనంటూ చంద్ర‌బాబు భార్య వార్నింగ్..

September 10, 2023
Nara Lokesh : నా తండ్రిని అక్ర‌మంగా అరెస్ట్ చేశారు.. న‌డిరోడ్డుపై బైటాయించి లోకేష్ నిర‌స‌న‌..
politics

Nara Lokesh : నా తండ్రిని అక్ర‌మంగా అరెస్ట్ చేశారు.. న‌డిరోడ్డుపై బైటాయించి లోకేష్ నిర‌స‌న‌..

September 9, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
August 29, 2023

...

Read more
YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!
politics

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

by Shreyan Ch
September 1, 2023

...

Read more
Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!
వార్త‌లు

Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

by Shreyan Ch
August 30, 2023

...

Read more
జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.