Shankhpushpi Tea : రోజూ ఒక క‌ప్పు చాలు.. బీపీ, షుగ‌ర్ త‌గ్గుతాయి.. కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Shankhpushpi Tea &colon; à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో అనేక à°°‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి&period; వాటిల్లో ఆయుర్వేద à°ª‌రంగా à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డే మొక్క‌లు చాలానే ఉన్నాయి&period; కానీ వాటి గురించి చాలా మందికి తెలియ‌దు&period; అలాంటి మొక్క‌ల్లో శంఖుపుష్పి మొక్క కూడా ఒక‌టి&period; ఇది తీగ జాతికి చెందిన‌ది&period; దీని పుష్పాలు నీలం లేదా తెలుపు రంగులో ఉంటాయి&period; అయితే నీలం పుష్పాల à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎక్కువ మేలు జ‌రుగుతుంది&period; నీలం పుష్పాల‌ను సేక‌రించి నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీళ్ల‌ను ఒక క‌ప్పు చొప్పున రోజూ తాగాలి&period; దీంతో అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శంఖుపుష్పి పువ్వులు నీలం రంగులో ఉంటాయి&period; అందువ‌ల్ల ఆ పువ్వుల‌తో క‌షాయం కాస్తే అది కూడా నీలం రంగులోనే ఉంటుంది&period; అయితే ఆ టీ చ‌ప్ప‌గా ఉంటుంది&period; క‌నుక అందులో తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌à°²‌à°ª‌à°µ‌చ్చు&period; ఇవి క‌లిపితే ఆ టీ ఊదా రంగులోకి మారిపోతుంది&period; ఇలా కూడా తాగ‌à°µ‌చ్చు&period; ఈ టీ ని తాగినా à°®‌à°¨‌కు లాభాలే క‌లుగుతాయి&period; ఇక శంఖుపుష్పి పువ్వులో యాంథో à°¸‌à°¯‌నిన్లు ఉంటాయి&period; అందుక‌నే అవి నీలం రంగులో ఉంటాయి&period; ఇక ఈ యాంథో à°¸‌à°¯‌నిన్లు యాంటీ ఆక్సిడెంట్ల‌లా à°ª‌నిచేస్తాయి&period; అందువ‌ల్ల గుండె జ‌బ్బులు&comma; షుగ‌ర్ వంటి à°¸‌à°®‌స్య‌లు రావు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9705" aria-describedby&equals;"caption-attachment-9705" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9705 size-full" title&equals;"Shankhpushpi Tea &colon; రోజూ ఒక క‌ప్పు చాలు&period;&period; బీపీ&comma; షుగ‌ర్ à°¤‌గ్గుతాయి&period;&period; కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;shankhpushpi-tea&period;jpg" alt&equals;"Shankhpushpi Tea amazing benefits drink daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9705" class&equals;"wp-caption-text">Shankhpushpi Tea<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ టీని రోజూ ఒక క‌ప్పు మోతాదులో తాగ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీంతో వ్యాధులు రావు&period; ముఖ్యంగా సీజ‌à°¨‌ల్‌గా à°µ‌చ్చే à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ టీ ని తాగ‌డం à°µ‌ల్ల à°ª‌à°² à°°‌కాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; ఇక ఒళ్లు నొప్పులు లేదా ఏదైనా భాగంలో నొప్పిగా ఉంటే ఈ టీని తాగితే త్వ‌à°°‌గా నొప్పుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; ఈ టీ లో à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఈ టీని తాగితే త్వ‌à°°‌గా నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గుతాయి&period; మాన‌సిక ప్ర‌శాంతత à°²‌భిస్తుంది&period; రాత్రి పూట తాగితే à°®‌à°¨‌స్సు హాయిగా మారుతుంది&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; నిద్ర‌లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌నాళాలు వెడ‌ల్పుగా మారుతాయి&period; దీంతో à°°‌క్త‌à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period; ఇలా శంఖుపుష్పి టీ తో à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక దీన్ని రోజూ తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9704" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;shankhpushpi-flowers&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago