Bahubali Child : వరల్డ్ వైడ్ గా డైరెక్టర్ కి, స్టార్స్ అందరికీ పేరుతెచ్చిన బాహుబలి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి కెరీర్ లో బాహుబలి సిరీస్ అద్భుత ఖండాలుగా నిలిచాయి. ఈ మూవీలో భళ్లాలదేవ పాత్రలో నటించిన దగ్గుబాటి రానా, శివగామి పాత్రలో నటించిన ఒకప్పటి బ్యూటీ స్టార్ రమ్యకృష్ణ, కట్టప్ప పాత్రకే వన్నెతెచ్చిన సత్య రాజ్.. ఇలా అందరికీ ఈ సినిమా పేరు తెచ్చింది. ఇప్పటికీ బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత.. అనేలా కలెక్షన్స్ రికార్డ్స్ ఉన్నాయి. ఎంత పెద్ద హిట్ సినిమా వచ్చినా సరే నాన్ బాహుబలి రికార్డ్స్ గానే పేర్కొంటున్నారు.
ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచాయి. అందుకే భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం దిశగా దర్శక నిర్మాతలు, హీరోలు చురుగ్గా కదులు తున్నారు. ఇక ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన తన్వీ క్యూట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ముచ్చటగొలుపుతున్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి. బాహుబలి ది బిగినింగ్ లో శివగామి అమరేంద్ర బాహుబలి కొడుకు మహేంద్ర బాహుబలిని నీటిలో మునిగిపోకుండా పైకి లేపి ప్రాణాలు కోల్పోతుంది.
అప్పట్లో ఆ పసిబిడ్డ పోస్టర్ కూడా బాహుబలి మూవీపై అంచనాలను పెంచడానికి దోహదమైంది. అయితే సినిమాలో మహేంద్ర బాహుబలి చిన్నప్పటి పాత్రలో తన్వీ నటించింది. నెలల వయస్సులోనే వెండితెరపై మెరిసిన ఆ అమ్మాయి ఇప్పుడు పెరిగి పెద్దదైంది. స్కూల్‌లో చదువుతోంది. స్కూల్ కి వెళ్తూ.. తన్వీతో దిగిన ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో క్యూట్ .. అని పేర్కొంటూ.. తన్వీ భవిష్యత్తులో గొప్ప నటి అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…