Shalini Pandey : కిరాకు పోజుల‌తో కైపెక్కిస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. జిమ్‌లో ర‌చ్చ మాములుగా లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Shalini Pandey &colon; తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉండ‌గా&comma; వారిలో ఒక్క సినిమా చేసి ఊహించని రేంజ్‏లో ఫాలోయింగ్ సంపాదించుకుంది అర్జున్ రెడ్డి&period; ఈ అమ్మ‌డు అందం&comma; అభినయంతో మెప్పించినా&period;&period; అవకాశాలు మాత్రం అందనంత దూరంలోనే ఉంటాయి&period; అలాంటి వారి జాబితాలో షాలిని పాండే ఒకరు&period; ఈ బ్యూటీ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే&period;&period; కానీ &OpenCurlyQuote;అర్జున్ రెడ్డి’ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు&period; సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో విజయ్ దేవరకొండ&comma; షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించారు&period; ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది&period; తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు&period; ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు&period; కానీ షాలిని మాత్రం ఇప్పటికీ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది&period; అర్జున్ రెడ్డి తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ వస్తాయనుకున్నారు అంతా&period;&period; కానీ అలా జరగలేదు&period; ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఆ తర్వాత పరిశ్రమకు దూరమయ్యింది&period; చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ à°µ‌స్తున్న ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది&period; ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్&comma; జిమ్ వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25872" aria-describedby&equals;"caption-attachment-25872" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25872 size-full" title&equals;"Shalini Pandey &colon; కిరాకు పోజుల‌తో కైపెక్కిస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ&period;&period; జిమ్‌లో à°°‌చ్చ మాములుగా లేదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;shalini-pandey&period;jpg" alt&equals;"Shalini Pandey latest gym workout video viral" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25872" class&equals;"wp-caption-text">Shalini Pandey<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా ఈ హాట్ బ్యూటీ కేక పెట్టించే అందాల‌తో కుర్రకారుని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది&period; షాలిని పాండే తాజాగా జిమ్ లో టైట్ డ్రెస్ వేసుకొని తెగ à°µ‌ర్క‌వుట్స్ చేస్తూ పిచ్చెక్కించింది&period; హాట్ బ్యూటీ అందాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ఆస్వాదిస్తున్నారు&period; అంతేకాదు హాట్ హాట్ ఫోజులతో హీటెక్కిస్తున్న‌ షాలిని పాండే గ్లామర్ డోస్ చూసి ప్ర‌తి ఒక్క‌రు à°¤‌న్మ‌à°¯‌త్వం చెందుతున్నారు&period; పెంచేసి అందాలన్నీ వడ్డించేస్తుంది&period; బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఈ అర్జున్ రెడ్డి భామ ఫోటో షూట్‌లో రెచ్చిపోతుంది&period; వయ్యారాలన్నీ ఒలకబోస్తూ మైమరిపిస్తుంది&period; మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తూ కుర్రకారును చిత్తు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"IixJ&lowbar;DOAlcA" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago