Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Shalini Pandey : కిరాకు పోజుల‌తో కైపెక్కిస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. జిమ్‌లో ర‌చ్చ మాములుగా లేదు..!

Shreyan Ch by Shreyan Ch
April 3, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Shalini Pandey : తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉండ‌గా, వారిలో ఒక్క సినిమా చేసి ఊహించని రేంజ్‏లో ఫాలోయింగ్ సంపాదించుకుంది అర్జున్ రెడ్డి. ఈ అమ్మ‌డు అందం, అభినయంతో మెప్పించినా.. అవకాశాలు మాత్రం అందనంత దూరంలోనే ఉంటాయి. అలాంటి వారి జాబితాలో షాలిని పాండే ఒకరు. ఈ బ్యూటీ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు. సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇందులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ షాలిని మాత్రం ఇప్పటికీ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ వస్తాయనుకున్నారు అంతా.. కానీ అలా జరగలేదు. ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఆ తర్వాత పరిశ్రమకు దూరమయ్యింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వ‌స్తున్న ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, జిమ్ వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.

Shalini Pandey latest gym workout video viral
Shalini Pandey

తాజాగా ఈ హాట్ బ్యూటీ కేక పెట్టించే అందాల‌తో కుర్రకారుని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. షాలిని పాండే తాజాగా జిమ్ లో టైట్ డ్రెస్ వేసుకొని తెగ వ‌ర్క‌వుట్స్ చేస్తూ పిచ్చెక్కించింది. హాట్ బ్యూటీ అందాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు హాట్ హాట్ ఫోజులతో హీటెక్కిస్తున్న‌ షాలిని పాండే గ్లామర్ డోస్ చూసి ప్ర‌తి ఒక్క‌రు త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. పెంచేసి అందాలన్నీ వడ్డించేస్తుంది. బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఈ అర్జున్ రెడ్డి భామ ఫోటో షూట్‌లో రెచ్చిపోతుంది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ మైమరిపిస్తుంది. మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తూ కుర్రకారును చిత్తు చేస్తుంది.

Tags: shalini pandey
Previous Post

Kadiyam Srihari : కాంగ్రెస్‌లో చేరాల‌ని కేసీఆర్, కేటీఆర్‌కి ఫోన్ చేసి చెబితే ఏం అన్నారంటే..?

Next Post

Amani : తాను ప‌నిచేసిన ద‌ర్శ‌కుల గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన న‌టి ఆమ‌ని..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.