Shaakuntalam : శాకుంత‌లం మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Shaakuntalam &colon; ఓ పక్క గ్లామర్ చిత్రాలతో&comma; à°®‌రోవైపు లేడి ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటిస్తూ దూసుకెళ్తోంది సమంత&period; తాజాగా à°¸‌మంత నటించిన శాకుంతలం సినిమా ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చి దారుణ‌మైన విమ‌ర్శ‌à°²‌ని మూట‌గ‌ట్టుకుంటుంది&period;&period; గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది&period; పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీని నీలిమా గుణ నిర్మించ‌గా&comma; తొలి రోజు ఈ చిత్రానికి ఓ మోస్తారు క‌లెక్ష‌న్స్ à°µ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది&period; లాంగ్ à°°‌న్‌లో కూడా ఈ మూవీ పెద్ద‌గా à°µ‌సూళ్లు రాబ‌ట్ట‌డం క‌ష్ట‌మేన‌ని తెలుస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం శాకుంతలం మూవీ డిజిటల్ ప్రీమియర్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు టాక్&period;&period; మంచి ఫ్యాన్సీ ధరకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తుండ‌గా&comma; శాకుంతలం విడుదలైన 4 నుంచి 6 వారాల మధ్య సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు à°¸‌మాచారం అందుతుంది&period; అయితే మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో అంతకంటే ముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా లేక‌పోలేదు&period; మే మొదటి వారంలో శాకుంతలం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12696" aria-describedby&equals;"caption-attachment-12696" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12696 size-full" title&equals;"Shaakuntalam &colon; శాకుంత‌లం మూవీ ఓటీటీలో&period;&period; ఎందులో అంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;shaakuntalam-1-1&period;jpg" alt&equals;"Shaakuntalam movie to stream on ott " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12696" class&equals;"wp-caption-text">Shaakuntalam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారం ఈ మూవీని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గుణశేఖర్&period; శకుంతలగా సమంత&comma; దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించారు&period; భరతుడిగా అల్లు అర్హ తొలి చిత్రంతోనే మెప్పించింది&period; ఇక వీరితో పాటు మోహన్ బాబు&comma; మధుబాల&comma; అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు&period; 2015 పీరియాడికల్ డ్రామా &&num;8216&semi;రుద్రమదేవి&&num;8217&semi; తర్వాత&period;&period; 7 సంవత్సరాల గ్యాప్ తీసుకొని గుణశేఖర్ తీసుకొని గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రం తెర‌కెక్కించ‌గా&comma; మూవీ దారుణ‌మైన విమ‌ర్శ‌à°²‌ని అందుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago