Shaakuntalam : శాకుంత‌లం కోసం స‌మంత ప‌డ్డ క‌ష్టం అంతా వృథా అయిన‌ట్టేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Shaakuntalam &colon; మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన చిత్రం శాకుంత‌లం ఈ చిత్రంలో శకుంతలగా సమంత&comma; దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించారు&period; భరతుడిగా అల్లు అర్హ నటించింది&period; వీరితో పాటు మోహన్ బాబు&comma; మధుబాల&comma; అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు&period; అల్లు అర్జున్ కుమార్తే అల్లు అర్హ ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది&period; ఈ చిన్నారి పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు à°ª‌డ్డాయి&period; ప్ర‌తి ఒక్క‌రు కూడా అర్హ పాత్ర‌ని కొనియాడుతున్నారు&period; అయితే ఈ సినిమా కోసం à°¸‌మంత ఎంతో శ్ర‌మించింది&period; ఈ సినిమా షూటింగ్ à°¸‌à°®‌యంలో ఎన్నో ఇబ్బందుల‌ని ఎదుర్కొన్న‌ట్టు కూడా చెప్పుకొచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌మంత చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో మాట్లాడుతూ&period;&period; ఈ సినిమా కోసం నేను పూలను నా చేతులకు&comma; మెడకు వేసుకునేదాన్ని&period;&period; సాయంత్రం వాటిని తీసేసిన తర్వాత నా చేతులకు పూల అచ్చు ఏర్పడింది&period; ఆ అచ్చు దాదాపు ఆరు నెలల పాటు ఉండింది&period; అయితే అదృష్టం కొద్ది ఆ à°®‌చ్చ పోయింది&period; ఇక షూటింగ్‌లో నన్ను ఓ కుందేలు కరిచింది&period; నా పాత్ర కోసోం దాదాపు 30 కేజీలు à°¬‌రువున్న లెహంగాలు à°§‌రించాను&period; వాటిని వేసుకొని డ్యాన్స్ చేసిన‌ప్పుడు చాల ఇబ్బందిగా అనిపించేది&period; ఆ à°¸‌à°®‌యంలో ఒక్కోసారి 10&comma; 15 టేకులు తీసుకునేదాన్ని&period; ఈ సినిమా కోసం మొత్తం మూడు భాషల్లో నేనే స్వయంగా డబ్బింగ్‌ చేసుకున్నాను&period; అది చాలా కష్టంగా అనిపించింది అని à°¸‌మంత à°¤‌à°¨ బాధ‌లు చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12683" aria-describedby&equals;"caption-attachment-12683" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12683 size-full" title&equals;"Shaakuntalam &colon; శాకుంత‌లం కోసం à°¸‌మంత à°ª‌డ్డ క‌ష్టం అంతా వృథా అయిన‌ట్టేనా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;shaakuntalam-3&period;jpg" alt&equals;"Shaakuntalam movie samantha hard work is wasted " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12683" class&equals;"wp-caption-text">Shaakuntalam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా కోసం à°¤‌à°¨ ఎఫ‌ర్ట్ అంతా పెట్టి à°ª‌ని చేసిన à°¸‌మంత‌కి ఈ మూవీ తీవ్ర నిరాశ‌ని క‌లిగించింది&period; à°®‌యోసైటిస్‌తో బాధ‌à°ª‌డుతూనే కొన్ని రోజులు ఈ షూటింగ్‌లో పాల్గొన్న‌ట్టు తెలుస్తుంది&period; అంతేకాదు à°®‌యోసైటిస్ నుండి కోలుకున్న à°¤‌ర్వాత వెంటనే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంది&period; సినిమా కోసం à°¸‌మంత ఎన్నో క‌ష్టాలు à°ª‌డింది&period; అయితే శాకుంతలం రిజ‌ల్ట్ చూశాక దర్శకుడి కష్టంతో పాటు సమంత కష్టం కూడా వృధా అయింది అంటున్నారు&period; ఈ సినిమా à°¸‌మంత‌కి మంచి పేరు తెస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు కాని దారుణ‌మైన à°«‌లితం ఇచ్చింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago