Shaakuntalam : చెప్పిన టైం కన్నా ముందే ఓటీటీలోకి వ‌చ్చేసిన శాకుంత‌లం.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..?

Shaakuntalam : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత య‌శోద త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌ని శాకుంత‌లం చిత్రంతో ప‌ల‌క‌రించింది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని నిరాశ‌ప‌ర‌చింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ కీలక పాత్ర చేశాడు. ఈ మైథలాజికల్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, తన ప్లాట్‌ఫారమ్‌లో సినిమాను సైలెంట్‌గా విడుదల చేసింది ప్రైమ్. నిజానికి ఈ సినిమాను ఈ నెల 12న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఒక రోజు ముందుగానే రిలీజ్ చేసి షాకిచ్చారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం అవుతుంది.

“యశోద” చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సామ్ ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని అనుకుంది. కానీ ఫైనల్ గా ఈ సినిమా ప్లాప్ గానే మిగిలిపోయింది. భారీ తారాగ‌ణంతోనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. మోహన్ బాబు, అల్లు అర్హా, సచిన్ ఖేడేకర్, జిషు సేన్‌గుప్తా, మధు, అదితి బాలన్, అనన్య నాగల్లా, ప్రకాష్ రాజ్, గౌతమి, కబీర్ దుహన్ సింగ్ వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నీలిమ గుణ- దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు.

Shaakuntalam movie now streaming on ott know which app
Shaakuntalam

‘శాకుంతలం’ని రూ.80 కోట్లు పెట్టి తీస్తే.. కేవలం రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు ఇన్‌సైడ్ టాక్. దీంతో సినిమా భారీ న‌ష్టాల‌ని చ‌వి చూసింది. కాళిదాసు రచన ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఒక సవాలుగా తీసుకొని గుణశేఖర్ డైెరెక్ట్ చేశాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమాని చూసిన ఆడియన్స్ గుణశేఖర్‌ను సోషల్ మీడియాలో ఏకిపారేశారు. మన కల్చర్, మైథలాజికల్ చిత్రాలకు ఈ మధ్య పాన్ ఇండియా లెవల్లో మంచి ఆదరణ వ‌స్తుండ‌డంతో చిత్రం గట్టిగా లాభాలు అందుకుంటుంద‌ని అంద‌రు అనుకున్నారు కాని బెడిసి కొట్టింది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago