Anasuya : పీక్స్‌లో విజ‌య్ వివాదం.. ఉప్పు కారం తింటే అంటూ అన‌సూయ సంచ‌ల‌న వీడియో..

<p style&equals;"text-align&colon; justify&semi;">Anasuya &colon; అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ఈ à°®‌ధ్య కుదురుగా ఉండ‌డం లేదు&period; కాంట్ర‌à°µ‌ర్సీస్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తూ అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షిస్తుంది&period; అయితే అనసూయ- విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నడుమ నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా తయారైంది&period; లైగ‌ర్ సినిమా ఫ్లాప్ అయిన‌ప్పుడు విజ‌య్‌ని టార్గెట్ చేస్తూ à°ª‌లు కామెంట్స్ చేసిన అన‌సూయ విజయ్ దేవరకొండ పేరు ముందు &&num;8220&semi;The&&num;8217&semi; అని పెట్టడాన్ని తప్పుబడుతూ పరోక్షంగా ఓ ట్వీట్ పెట్ట‌డంతో నెట్టింట దుమ్ముదుమారం కొనసాగుతోంది&period; à°¤‌à°® హీరోని అన‌సూయ à°ª‌రోక్షంగా తిడుతుంద‌ని తెలిసి ఆయ‌à°¨ ఫ్యాన్స్ అన‌సూయని ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా వివాదంలో అన‌సూయ మీడియాపై కూడా నోరు పారేసుకుంది&period; కళ్లకి కూలింగ్ గ్లాస్‌లు పెట్టి&period;&period; బీభత్సమైన యాటిట్యూడ్ చూపిస్తూ తన ఫేస్ బుక్‌ స్టోరీలో వీడియో వదిలింది&period; &OpenCurlyQuote;నస పెట్టను సూటిగా పాయింట్‌కి వచ్చేస్తా&period;&period; కొన్ని వెబ్ సైట్స్&comma; యూట్యూబ్ ఛానల్స్&period;&period; మాలాంటి పబ్లిక్ ఫిగర్స్&comma; పేరున్న వాళ్లపై వార్తలు రాసి పొట్ట నింపుకునేవాళ్ల కోసం నేను చెప్పబోతున్నాను&period; సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయని ఏసుకున్నారు&period; సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయని ఏడిపించారు&period;&period; ట్రోల్ చేశారు&period;&period; అని కాదు రాయాల్సింది&period; మీకింకా దునియా దారి తెలియదని చెప్తున్నా&period;&period; మీకు క్లారిటీ ఇస్తున్నా&period;&period; పడ్డవాడు ఎప్పుడూ చెడ్డ వాడు కాదు&period;&period; అన్నవాడి నోరే కంపు&period;&period; మీకు ధైర్యం ఉంటే&period;&period; ఉప్పు కారాలు తిని ఉంటే నిజం రాయండి అని ఘాటు కామెంట్స్ చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13649" aria-describedby&equals;"caption-attachment-13649" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13649 size-full" title&equals;"Anasuya &colon; పీక్స్‌లో విజ‌య్ వివాదం&period;&period; ఉప్పు కారం తింటే అంటూ అన‌సూయ సంచ‌à°²‌à°¨ వీడియో&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;anasuya-1&period;jpg" alt&equals;"Anasuya latest video viral on media " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13649" class&equals;"wp-caption-text">Anasuya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను ధైర్యంగా నా అభిప్రాయం చెప్పడం జరిగింది&period; చేతకాని వాళ్లు అదుపుతప్పారు&period; ఇది మీరు రాయాల్సింది’ అంటూ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేసింది అనసూయ&period; అనసూయ తాజా వీడియోపై కూడా విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు&period; నోరు కంపు గురించి అనసూయే మాట్లాడాలంటూ సెటైర్లు వేస్తున్నారు&period; ఏది ఏమైన ఈ వివాదానికి ఇప్ప‌ట్లో పులిస్టాప్ à°ª‌డేలా క‌నిపించ‌డం లేదు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago