Priyanka Singh : ప్రియాంక సింగ్ అరాచ‌కం పీక్స్‌లో.. బాత ట‌వ‌ల్‌తో ఏంది ఈ ర‌చ్చ‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Priyanka Singh &colon; జ‌à°¬‌ర్ధ‌స్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్స్‌లో సాయి తేజ ఒక‌రు&period; ఈ షోలో లేడీ గెటప్‌లు వేసుకుని అలరించి&period;&period; ఆ తర్వాత సర్జరీతో మారిపోయి&period;&period; అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుపోతోంది&period; అయితే ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ప్రియాంక సింగ్‌‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు&period; దీంతో ఆమె కెరీర్ ముగిసిందని అంతా భావించారు&period; కాని ఇలాంటి పరిస్థితుల్లోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా వచ్చింది&period; మొత్తం 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా&period;&period; ఆమె మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఆరంభంలోనే అందరి దృష్టిని ఆక‌ర్షించి à°¶‌భాష్ అనిపించుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రియాంక‌&period;&period; బిగ్ బాస్ హౌజ్ లో ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించింది&period; అలా షో మొత్తం ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరించింది&period; మొత్తంగా అందం&comma; ఆట&comma; ప్రేమ అన్నింటిలోనూ తనదైన మార్కును చూపిస్తూ ఫినాలే ముందు వారం à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చింది&period; అయితే ఆమెకు అటు బుల్లితెరపై&comma; ఇటు వెండితెరపై అవకాశాలు భారీ స్థాయిలో వచ్చాయి&period; ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా చేస్తోన్నట్లు చెప్పింది&period; అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేస్తోంది&period; à°®‌రోవైపు సోష‌ల్ మీడియాలోను నానా à°°‌చ్చ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13653" aria-describedby&equals;"caption-attachment-13653" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13653 size-full" title&equals;"Priyanka Singh &colon; ప్రియాంక సింగ్ అరాచ‌కం పీక్స్‌లో&period;&period; బాత ట‌à°µ‌ల్‌తో ఏంది ఈ à°°‌చ్చ‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;priyanka-singh&period;jpg" alt&equals;"bigg boss priyanka singh yet again in news " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13653" class&equals;"wp-caption-text">Priyanka Singh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొగ‌సులు అన్నీ చూపిస్తూ యువ‌à°¤‌కు గాలం వేస్తుంది&period; పింకీ ఫోటోలు వైరల్ అవ్వడమే కాదు&period;&period; పలు విమర్షలకు కూడా దారి తీస్తున్నాయి&period; ముఖ్యంగా పింకీ అభిమానులు ఈ ఫోటోలు చూసి హర్ట్ అవుతున్నారు&period; పింకీ ఇన్నోసెంట్&period;&period; చాలా మంచి అమ్మాయి&period;&period; ఎప్పుడూ సపోర్ట్ గా ఉండాలి అనుకున్నవారంతా&period;&period; పింకీ ఎక్స్ పోజింగ్ కు ఫ్యూజులు ఎగిరిపోయి&period;&period; విమర్షలు మొదలు పెట్టారు&period; బాత్ టవల్ తో&period;&period; శరీరాన్ని దాచి&period;&period; చేతిలో ఆ టవల్ జారిపోకుండా కప్పుకుని అరాచకం చేస్తున్న పింకీపై ట్రోలింగ్ చేస్తున్నారు&period; కొంచెం అందాల ఆర‌బోత à°¤‌గ్గించ‌à°®‌ని à°¸‌à°²‌హా ఇస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago