Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Priyanka Singh : ప్రియాంక సింగ్ అరాచ‌కం పీక్స్‌లో.. బాత ట‌వ‌ల్‌తో ఏంది ఈ ర‌చ్చ‌..!

Shreyan Ch by Shreyan Ch
May 11, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Priyanka Singh : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్స్‌లో సాయి తేజ ఒక‌రు. ఈ షోలో లేడీ గెటప్‌లు వేసుకుని అలరించి.. ఆ తర్వాత సర్జరీతో మారిపోయి.. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుపోతోంది. అయితే ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ప్రియాంక సింగ్‌‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె కెరీర్ ముగిసిందని అంతా భావించారు. కాని ఇలాంటి పరిస్థితుల్లోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ కంటెస్టెంట్‌గా వచ్చింది. మొత్తం 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆమె మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఆరంభంలోనే అందరి దృష్టిని ఆక‌ర్షించి శ‌భాష్ అనిపించుకుంది.

ప్రియాంక‌.. బిగ్ బాస్ హౌజ్ లో ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించింది. అలా షో మొత్తం ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరించింది. మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన మార్కును చూపిస్తూ ఫినాలే ముందు వారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు భారీ స్థాయిలో వచ్చాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమా చేస్తోన్నట్లు చెప్పింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోను నానా ర‌చ్చ చేస్తుంది.

bigg boss priyanka singh yet again in news
Priyanka Singh

సొగ‌సులు అన్నీ చూపిస్తూ యువ‌త‌కు గాలం వేస్తుంది. పింకీ ఫోటోలు వైరల్ అవ్వడమే కాదు.. పలు విమర్షలకు కూడా దారి తీస్తున్నాయి. ముఖ్యంగా పింకీ అభిమానులు ఈ ఫోటోలు చూసి హర్ట్ అవుతున్నారు. పింకీ ఇన్నోసెంట్.. చాలా మంచి అమ్మాయి.. ఎప్పుడూ సపోర్ట్ గా ఉండాలి అనుకున్నవారంతా.. పింకీ ఎక్స్ పోజింగ్ కు ఫ్యూజులు ఎగిరిపోయి.. విమర్షలు మొదలు పెట్టారు. బాత్ టవల్ తో.. శరీరాన్ని దాచి.. చేతిలో ఆ టవల్ జారిపోకుండా కప్పుకుని అరాచకం చేస్తున్న పింకీపై ట్రోలింగ్ చేస్తున్నారు. కొంచెం అందాల ఆర‌బోత త‌గ్గించ‌మ‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

Tags: Priyanka Singh
Previous Post

Anasuya : పీక్స్‌లో విజ‌య్ వివాదం.. ఉప్పు కారం తింటే అంటూ అన‌సూయ సంచ‌ల‌న వీడియో..

Next Post

Kalyaan Dhev : శ్రీ‌జ గురించి ఇన్ డైరెక్ట్ పోస్ట్ పెట్టిన క‌ల్యాణ్ దేవ్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.