సీనియ‌ర్ న‌టి రంభ‌కు దారుణ‌మైన రోడ్డు యాక్సిడెంట్‌

ఒకప్పుడు సీనియర్ హీరోల అంద‌రితో ఆడిపాడిన అందాల ముద్దుగుమ్మ రంభ‌. మెగాస్టార్ చిరంజీవితో ‘బావగారూ బాగున్నారా?’, నట సింహం బాలకృష్ణతో ‘భైరవ ద్వీపం’, కింగ్ నాగార్జునతో ‘హలో బ్రదర్’, విక్టరీ వెంకటేష్ తో ‘ముద్దుల ప్రియుడు’, జేడీ చక్రవర్తితో ‘బొంబాయి ప్రియుడు వంటి సినిమాల‌లో న‌టించి టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే పెళ్లి త‌ర్వాత కెన‌డాలో ఉంటున్న రంభ ఈ రోజు త‌న‌ పిల్ల‌ల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండ‌గా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

త‌న సోష‌ల్ మీడియాలో యాక్సిడెంట్ పిక్స్ షేర్ చేస్తూ.. దేవుడి దయ వల్ల ఈ ప్రమాదంలో మేం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డామన్నారు. మేం అందరం సురక్షితంగా ఉన్నామన్నారు. కాకపోతే తన చిన్నారి సాషా దేవుడి ఇంకా ఆసుపత్రిలోనే ఉందన్నారు. దయచేసి మా కోసం దేవుడిని ప్రార్థించండి అంటూ రంభ పేర్కొన్నారు. చిన్నారి సాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానుల్ని ఆమె కోరారు. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం అని రంభ తన పోస్టులో వెల్లడించారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న కోలీవుడ్ సెలెబ్రిటీలు రంభ ఫ్యామిలీని అండగా నిలబడుతూ భరోసా ఇస్తున్నారు.

senior actress rambha road accident

ఇక ఇంద్ర‌కుమార్‌ను రంభ‌ పెళ్లి చేసుకోగా, ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రంభ స్వస్థలం విజయవాడ. ఆమె ఇవీవీ సత్యనారాయణ సినిమా ఆ ఒక్కటి అడక్కుతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. రంభ ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం త‌న భ‌ర్త నుండి విడాకులు తీసుకునేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ద‌మైంది. కాని పెద్ద‌లు న‌చ్చ‌జెప్ప‌డంతో మ‌ళ్లీ భ‌ర్త‌తో క‌లిసి ఉంటుంది.ఇటీవ‌ల చెన్నై వ‌చ్చిన‌ప్పుడు త‌న పాత ఫ్రెండ్స్ ని క‌లిసి స‌ర‌దాగా ఎంజాయ్ చేసింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago