దిల్ రాజు అంటే సక్సెస్.. సక్సెస్ అంటే దిల్ రాజు అన్నంతలా ఉంటుంది. దిల్ రాజు ఓ సినిమా కథను ఓకే చేశాడంటే కచ్చితంగా దాంట్లో విషయం ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. ప్రస్తుతం దిల్ రాజు 2 పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఒకటి విజయ్ తో వారసుడు, మరొకటి తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో మరొకటి. అయితే దిల్ రాజు మొదటి భార్య మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు దిల్ రాజు కూతురు.. ఓ చక్కటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసింది. ఆమె ఎవరో కాదు తేజస్విని.
దిల్ రాజుకు దూరపు బంధువు అవుతారట. ఈ జంట ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దిల్ రాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దిల్ రాజు కొడుకు ఫోటోలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా దిల్ రాజు వారసుడు ఎలా ఉంటాడో రివీల్ అయ్యింది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం వారసుడు. 2023 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే.. షూటింగ్ గ్యాప్‌లో నిర్మాత దిల్ రాజు ఇంటికి వెళ్లిన విజయ్.. ఆయన వారసుడిని ఎత్తుకుని కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూసిన వారంతా.. దిల్ రాజు వారసుడుని విజయ్ పరిచయం చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ చేస్తున్న వారసుడు సినిమా టైటిల్‌కి తగినట్లుగా.. స్టార్ హీరో తన వారసుడిని ప్రపంచానికి పరిచయం చేసేలా.. దిల్ రాజు భలే ప్లాన్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…