బ‌న్నీ ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్‌.. అల్లు స్నేహారెడ్డి హీరోయిన్‌గా ఎంట్రీ.. ఏ హీరోతో అంటే..?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డికి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. సోషల్‌మీడియాలో ఆమెకున్న క్రేజ్‌ చూస్తే హీరోయిన్స్ కన్నా ఎక్కువ అని చెప్పవచ్చు. స్టార్‌ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్‌స్టాలో 8.3 మిలియన్స్ ఫాలోవర్స్‌ బట్టి ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతుంది. మోడరన్ గెటప్ లో స్నేహ దర్శనమిస్తే ఆమె అందం ముందు ఏ స్టార్ హీరోయిన్ కూడా నిలబడలేకపోతుంది. బన్నీకి సంబంధించిన అప్‌డేట్స్‌తోపాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్‌ వీడియోలను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. ఇద్దరు బిడ్డల తల్లి అయినా కూడా స్నేహారెడ్డి మంచి ఫిట్‌నెస్‌ మెయింటెయిన్‌ చేస్తూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

నేటి హీరోయిన్స్ ని మించినా అందం పెట్టుకొని కూడా సినిమాల్లో ఎందుకు నటించడం లేదు.. నటిస్తే తప్పేమిటి? అని సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోలకి అభిమానులు కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఈ విషయంపై స్నేహ రెడ్డి ఇప్పటి వరుకు ఎలాంటి విధంగా కూడా స్పందించలేదు. అయితే స్నేహ ఇప్పుడు డైరెక్ట్ గా హీరోయిన్ గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ఒక వార్త గట్టిగా వినిపిస్తుంది.  భర్త అల్లు అర్జున్ కూడా స్నేహ రెడ్డి హీరోయిన్ గా నటించడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

allu sneha reddy reportedly entry into movies

ఇక అసలు వివరాలలోకి వెళితే మలయాళం స్టార్ హీరో పృద్వి రాజ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో స్నేహా రెడ్డి హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం వినిపిస్తుంది. ఈ చిత్రం ఏకకాలంలో తెలుగు మరియు మలయాళం బాషలలో నిర్మించబోతున్నారట. అయితే ఈ సినిమాలో  నటించడానికి ఒక షరతు మీదనే ఒప్పుకుందట స్నేహా రెడ్డి. ఈ సినిమాలో ఎలాంటి అందాల ఆరబోత ఉండకూడదని, కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితేనే చేస్తాను అని చెప్పిందట. ఇది అలాంటి పాత్ర కాబట్టే మీ దగ్గరకి వచ్చాము..ఒకసారి కథ వినండని స్టోరీ మొత్తం వినిపించి స్నేహాన్ని ఒప్పించారట.

ఇక అల్లు అర్జున్ కూడా నీకు ఎలా చెయ్యాలి అనిపిస్తే అలా చెయ్యి, నేను నిన్ను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తానని ధైర్యం చెప్పాడట. అలా స్నేహ రెడ్డి వెండితెరపై అడుగుపెట్టబోతున్నారు అనే వార్త ఇప్పుడు బాగా ప్రచారం అవుతుంది. స్నేహారెడ్డి ఈ ఒక్క చిత్రానికే పరిమితం అవుతారా లేక అనేక చిత్రాలలో కనిపించబోతున్నారా.. అలాగే అభిమానులు స్నేహారెడ్డిని హీరోయిన్గా ఏ మేరకు ఆదరిస్తారు అనేది వేచి చూడాల్సిందే.

Share
Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago