యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎప్పటికీ తీరని ఒక కోరిక ఉందట..? ఆ కోరిక ఏమిటంటే..?

నందమూరి తారక రామారావు తెలుగు రాష్ట్రాల్లోని వారందరికీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ వైపు కుటుంబానికి మరోవైపు సినిమాలకు ప్రాధాన్యతనిచ్చే ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత  ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగిందని చెప్పవచ్చు.

సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడే ఎన్టీఆర్ స్టార్ హీరోగా నిలబడాలని నిర్ణయించుకున్నాడట. ఆయన అనుకున్న విధంగానే అతి తక్కువ కాలంలోనే కెరియర్ పరంగా సక్సెస్ ని సాధించాడు. మరి ఇలాంటి సక్సెస్ ఫుల్ స్టార్ హీరోకి తన నిజ జీవితంలో ఒక కోరిక మాత్రం తీరలేదు అని చాలా మంది సన్నిహితులు చెబుతూ ఉంటారు.

jr ntr has this wish but it is not fulfilling

జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని 2011లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ  జంటకి భార్గవ్ రామ్, అభయ్ రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే తారక్ భార్య రెండవ సారి గర్భవతి అయిన సందర్భంలో కూతురు పుడితే బాగుంటుందని కోరుకున్నాదట తారక్. ఒకవేళ కూతురు పుడితే మాత్రం మంచి పేరు పెట్టాలని అనుకున్నాడట. ఎన్టీఆర్ ఆశపడిన దానికి వ్యతిరేకంగా రెండవ సారి కూడా కొడుకు పుట్టాడు. నందమూరి ఫ్యామిలీకి తన కూతురు ఆడపడచుగా ఉండాలని ఎన్టీఆర్ భావించగా దానికి భిన్నంగా జరిగిందని చాలాసార్లు  సన్నిహితుల దగ్గర వెల్లడించారట ఎన్టీఆర్.

Share
Mounika Yandrapu

Recent Posts

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

6 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 day ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

5 days ago