Seetha Ramam : సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్.. ఎందులో, ఎప్ప‌టి నుండి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Seetha Ramam &colon; సైలెంట్‌గా à°µ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన రొమాంటిక్ చిత్రం సీతారామం&period; పీరియాడిక‌ల్ à°²‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా à°¹‌ను రాఘ‌à°µ‌పూడి తెర‌కెక్కించిన‌ ఈ చిత్రంలో దుల్క‌ర్‌కు జోడీగా మృనాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా à°¨‌టించింది&period; à°°‌ష్మిక మంద‌న్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా ముఖ్య‌ పాత్ర‌లో à°¨‌టించింది&period; సుమంత్‌&comma; à°¤‌రుణ్ భాస్క‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో à°¨‌టించిన ఈ చిత్రాన్ని స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న à°¦‌త్ నిర్మించింది&period; ఇప్ప‌టికే రూ&period;80 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ చిత్రం రూ&period;100 కోట్ల దిశ‌గా అడుగులు వేస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌లే ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుద‌à°² చేశారు&period; అక్క‌à°¡ కూడా సీతారామం అనూహ్య రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది&period; ఈ చిత్రం విడుద‌లై 25 రోజులు దాటుతున్నా ఇప్ప‌టికీ క‌లెక్షన్లు స్ట‌డీగానే ఉన్నాయి&period; తాజాగా సీతారామం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది&period; ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది&period; ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కాబోతోంది&period; భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ వారు కైవసం చేసుకున్నట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;2609" aria-describedby&equals;"caption-attachment-2609" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-2609 size-full" title&equals;"Seetha Ramam &colon; సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్&period;&period; ఎందులో&comma; ఎప్ప‌టి నుండి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;seetha-ramam&period;jpg" alt&equals;"Seetha Ramam OTT release date fix know the app " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-2609" class&equals;"wp-caption-text">Seetha Ramam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">థియేటర్స్‌లో అశేష ప్రేక్ష‌కాద‌à°°‌à°£ పొందిన ఈ చిత్రం ఓటీటీలో ఏ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటుందన్నది ఆసక్తిగా మారింది&period; సీతారామం చిత్రం తెలుగు&comma; తమిళ&comma; మలయాళ వెర్షన్స్ ఓటీటీలో అందుబాటులో ఉంటాయి&period; దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు&period; ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్నా సినిమాస్ బ్యానర్‌పై సీనియ‌ర్ నిర్మాత సి&period;అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు&period; విశాల్ చంద్ర శేఖ‌ర్ బాణీలు&comma; నేప‌థ్య సంగీతం&comma; పి&period;ఎస్‌&period;విందా సినిమాటోగ్ర‌ఫీ సినిమాను ప్రేక్ష‌కుల‌కు à°®‌రింత చేరువ చేశాయి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago