Upasana : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఇంట్లో పెద్దలతో చర్చించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు వివాహం చేశారు. పెళ్ళైనప్పటికీ రామ్ చరణ్ నటుడుగా, ఉపాసన బిజినెస్ ఉమన్ గా ఫుల్ బిజీ. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఉపాసన ఉన్నారు. అలాగే బి పాజిటివ్ పేరుతో ఓ ఫ్యాషన్, హెల్త్ మ్యాగజైన్ ను ఆమె నిర్వహిస్తున్నారు. మరోవైపు సేవా కార్యక్రమాలలోను చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది ఉపాసన.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలైంది. అయితే ఇప్పటికి వీరికి పిల్లలు లేరు. ప్రతి సారి చాలా మంది ఉపాసనని పిల్లలు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. ఆమె ఇన్‌డైరెక్ట్‌గా సమాధానం ఇస్తూ వస్తుంది. ఇటీవల ఇషా ఫౌండేషన్ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు నిర్వహించిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో ఉపాసన పాల్గొనగా పిల్లలు అంశంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాసన మాట్లాడుతూ.. మా పెళ్లై పదేళ్లయింది. నా వివాహ బంధం చాలా ఆనందంగా ఉంది. కానీ కొంతమంది నా RRR (రిలేషన్‌షిప్, రీప్రొడ్యూస్, రోల్ ఇన్ మై లైఫ్) గురించి అడుగుతూ ఉంటారు. పిల్లల్ని ఎప్పుడు కంటావని ప్రశ్నిస్తారు. ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు చాలా మంది మహిళలకు ఎదురవుతోంది.. అని తెలిపింది.
ఇక తాజాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉపాసన తన డ్రైవర్ ఇంటికి గణేష్ నిమజ్జన కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో ఉపాసన బేబి బంప్ స్పష్టంగా కనిపించింది. దీంతో త్వరలో రామ్ చరణ్ దంపతులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందన్నది రానున్న రోజులలో తెలియనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…