Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Seetha Ramam : సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్.. ఎందులో, ఎప్ప‌టి నుండి..?

Shreyan Ch by Shreyan Ch
September 6, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Seetha Ramam : సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన రొమాంటిక్ చిత్రం సీతారామం. పీరియాడిక‌ల్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన‌ ఈ చిత్రంలో దుల్క‌ర్‌కు జోడీగా మృనాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించింది. ర‌ష్మిక మంద‌న్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా ముఖ్య‌ పాత్ర‌లో న‌టించింది. సుమంత్‌, త‌రుణ్ భాస్క‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న ద‌త్ నిర్మించింది. ఇప్ప‌టికే రూ.80 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ చిత్రం రూ.100 కోట్ల దిశ‌గా అడుగులు వేస్తుంది.

ఇటీవ‌లే ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుద‌ల చేశారు. అక్క‌డ కూడా సీతారామం అనూహ్య రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుద‌లై 25 రోజులు దాటుతున్నా ఇప్ప‌టికీ క‌లెక్షన్లు స్ట‌డీగానే ఉన్నాయి. తాజాగా సీతారామం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కాబోతోంది. భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ వారు కైవసం చేసుకున్నట్టు సమాచారం.

Seetha Ramam OTT release date fix know the app
Seetha Ramam

థియేటర్స్‌లో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ చిత్రం ఓటీటీలో ఏ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. సీతారామం చిత్రం తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ ఓటీటీలో అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్నా సినిమాస్ బ్యానర్‌పై సీనియ‌ర్ నిర్మాత సి.అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విశాల్ చంద్ర శేఖ‌ర్ బాణీలు, నేప‌థ్య సంగీతం, పి.ఎస్‌.విందా సినిమాటోగ్ర‌ఫీ సినిమాను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేశాయి.

Tags: Seetha Ramam
Previous Post

Upasana : మెగా ఫ్యాన్స్ బంప‌ర్ న్యూస్‌..? త‌ల్లి కాబోతున్న ఉపాస‌న‌..? ఫొటో వైర‌ల్‌..!

Next Post

Akhanda Movie : అఖండ‌లో బోయ‌పాటి బ్లండ‌ర్ మిస్టేక్.. అడ్డంగా దొరికిపోవ‌డంతో తెగ ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!
వార్త‌లు

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!

June 9, 2023
TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?
politics

TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?

June 9, 2023
Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!
politics

Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!

June 9, 2023
Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?
politics

Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?

June 9, 2023
Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!
వార్త‌లు

Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!

June 9, 2023
Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!
వార్త‌లు

Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!

June 9, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!
politics

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!
politics

Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!
క్రీడ‌లు

Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!

by Shreyan Ch
June 6, 2023

...

Read more
Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..
politics

Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..

by Shreyan Ch
June 5, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.