Akhanda Movie : అఖండ‌లో బోయ‌పాటి బ్లండ‌ర్ మిస్టేక్.. అడ్డంగా దొరికిపోవ‌డంతో తెగ ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్..

Akhanda Movie : నందమూరి బాల‌కృష్ణ – మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి కాంబినేష‌న్‌లో సినిమా అంటే అంచ‌నాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన అఖండ‌ చిత్రం వారి కాంబోకి హ్యాట్రిక్ హిట్ మూవీగా నిలిచింది. సాధార‌ణ ప‌రిస్థితుల్లో సినిమా విడుద‌లై హిట్ అయితే మాములుగానే ఉండేది కాని కోవిడ్ వంటి క‌ఠిన ప‌రిస్థితుల‌ను ఓ వైపు.. ఏపీలో త‌గ్గించిన టికెట్ ధ‌ర‌ల స‌మ‌స్య మ‌రో వైపు.. ఉన్న‌ప్పుడు ఈ సినిమా విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల‌లో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మంచి వసూళ్లను రాబట్టింది. రెండు పాత్ర‌లలో బాల‌య్య త‌న న‌ట విశ్వ‌రూపం చూపించి ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించారు. అయితే ఈ సినిమా ఇటీవ‌ల బుల్లితెర‌పై కూడా ప్ర‌సారం అయి మంచి టీఆర్పీ రాబ‌ట్టింది.

have you identified this mistake in Akhanda Movie
Akhanda Movie

సినిమా మంచి ఎంట‌ర్‌టైనింగ్‌గానే సాగిన ఇందులో బోయపాటి చేసిన చిన్న మిస్టేక్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సినిమాలో ఫైట్ సీన్ జరిగే సందర్భంలో ఓ నటుడు విలన్ పక్కన గూండాగా కనిపించాడు. అదే గూండా పోలీస్ అవ‌తారంలో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అంటే ఒక్క న‌టుడికి రెండు పాత్రలు ఇచ్చి దొరికిపోయాడు బోయ‌పాటి. దాంతో బోయపాటి పై నేటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

సాధార‌ణంగా ఇలాంటి మిస్టేక్స్ సినిమాల‌లోనే అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తూనే ఉన్నా బాల‌కృష్ణ యాంటీ ఫ్యాన్స్ మాత్రం దీనిని తెగ హైలైట్ చేస్తున్నారు. కాగా, అఖండ‌లో ముర‌ళీకృష్ణ అనే రైతు పాత్ర‌ను, అఘోర పాత్రైన అఖండ‌ని ఎంతో బ‌లంగా మ‌లిచారు బోయ‌పాటి. మంచి యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్ అన్నీ తోడవ‌డంతో సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago