Viral Pic : ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనే విష‌యం తెలుసా.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Pic &colon; సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌à°¤ పెరిగాక సెల‌బ్రిటీల‌కు సంబంధించిన చిన్న‌నాటి ఫోట‌à°²‌తో పాటు వారికి సంబంధించిన à°ª‌ర్స‌à°¨‌ల్ విష‌యాలు కూడా తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; తాజాగా ఓ చిన్నారి ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది&period; అందులో చిన్నారి చాలా ముద్దుగా క‌నిపిస్తుంది&period; క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారిని చూస్తే ఎవ‌రైన à° ‌క్కున గుర్తు à°ª‌à°¡‌తారు&period; ఆమె à°®‌రెవ‌రో కాదు à°®‌హాన‌టి సినిమాతో నేష‌à°¨‌ల్ అవార్డ్ అంది పుచ్చుకున్న కీర్తి సురేష్‌&period; నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి తెలుగు ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది&period; గ్లామర్&ZeroWidthSpace;కు తావివ్వకుండా సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ హీరోయిన్ పాత్ర‌లే కాక లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లోను à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో మెప్పించింది&period; అయితే ఆ సినిమాలన్ని అనుకున్నంతగా ఆకట్టుకోలేదు&period; రిజల్ట్ ఎలా ఉన్న తను మాత్రం హోమ్లీగా&comma; బబ్లీగానే కనిపిస్తూ వచ్చింది&period; ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రెండు సినిమాల్లో నటిస్తోంది కీర్తీ సురేష్&period; మెగాస్టార్ బోళా శంకర్ తో పాటు&comma; నేచురల్ స్టార్ నానీ సరసన దసరా సినిమాలో ఆడిపాడబోతోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;2618" aria-describedby&equals;"caption-attachment-2618" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-2618 size-full" title&equals;"Viral Pic &colon; ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనే విష‌యం తెలుసా&period;&period; ఎవ‌రో గుర్తు à°ª‌ట్టారా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;keerthy-suresh-1&period;jpg" alt&equals;"Viral Pic have you identified Keerthy Suresh " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-2618" class&equals;"wp-caption-text">Viral Pic<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పటి పాత చింతకాయ పచ్చడి ఫార్ములాను వదిలేసింది బ్యూటీ&period; ఈ మధ్య హాట్ హాట్ ఫోజులతో రచ్చ చేస్తోంది&period; à°¸‌ర్కారు వారి పాట సినిమాలో à°¤‌à°¨ గ్లామ‌ర్ షోకి గేట్లు ఎత్తింది&period; అప్పటి వరకూ తనలో దాచి ఉంచిన చిలిపితనాన్ని&period;&period; కొంటె కోణాన్ని కొంచెం కొంచెంగా పరిచయం చేస్తుంది&period; ఇప్పటి వరకూ కనిపించ‌కుండా చాటుగా దాచిన అందాలకు తెరలేపుతూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది&period; సోష‌ల్ మీడియాలో కీర్తి సురేష్ షేర్ చేసే ఫొటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2619" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;keerthy-suresh-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago