Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Viral Pic : ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనే విష‌యం తెలుసా.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Shreyan Ch by Shreyan Ch
September 6, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Viral Pic : సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక సెల‌బ్రిటీల‌కు సంబంధించిన చిన్న‌నాటి ఫోట‌ల‌తో పాటు వారికి సంబంధించిన ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అందులో చిన్నారి చాలా ముద్దుగా క‌నిపిస్తుంది. క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారిని చూస్తే ఎవ‌రైన ఠ‌క్కున గుర్తు ప‌డ‌తారు. ఆమె మ‌రెవ‌రో కాదు మ‌హాన‌టి సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ అంది పుచ్చుకున్న కీర్తి సురేష్‌. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది.

ఇక మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. గ్లామర్​కు తావివ్వకుండా సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ హీరోయిన్ పాత్ర‌లే కాక లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లోను త‌న న‌ట‌న‌తో మెప్పించింది. అయితే ఆ సినిమాలన్ని అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. రిజల్ట్ ఎలా ఉన్న తను మాత్రం హోమ్లీగా, బబ్లీగానే కనిపిస్తూ వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రెండు సినిమాల్లో నటిస్తోంది కీర్తీ సురేష్. మెగాస్టార్ బోళా శంకర్ తో పాటు, నేచురల్ స్టార్ నానీ సరసన దసరా సినిమాలో ఆడిపాడబోతోంది.

Viral Pic have you identified Keerthy Suresh
Viral Pic

ఒకప్పటి పాత చింతకాయ పచ్చడి ఫార్ములాను వదిలేసింది బ్యూటీ. ఈ మధ్య హాట్ హాట్ ఫోజులతో రచ్చ చేస్తోంది. స‌ర్కారు వారి పాట సినిమాలో త‌న గ్లామ‌ర్ షోకి గేట్లు ఎత్తింది. అప్పటి వరకూ తనలో దాచి ఉంచిన చిలిపితనాన్ని.. కొంటె కోణాన్ని కొంచెం కొంచెంగా పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకూ కనిపించ‌కుండా చాటుగా దాచిన అందాలకు తెరలేపుతూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. సోష‌ల్ మీడియాలో కీర్తి సురేష్ షేర్ చేసే ఫొటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు.

Tags: Keerthy SureshViral Pic
Previous Post

Akhanda Movie : అఖండ‌లో బోయ‌పాటి బ్లండ‌ర్ మిస్టేక్.. అడ్డంగా దొరికిపోవ‌డంతో తెగ ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్..

Next Post

Upasana Konidela : మెగా కోడ‌లు ఉపాస‌న ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.