Satyam Rajesh : చేతబడి గురించి షాకింగ్ విషయాలు చెప్పి భయపెట్టించిన సత్యం రాజేష్

<p style&equals;"text-align&colon; justify&semi;">Satyam Rajesh &colon; కమెడియన్‌గా&comma; విల‌న్‌గా&comma; క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలలో నటించి మెప్పించిన నటుుడు సత్యం రాజేష్&period; రెండేళ్ల ముందు విడుద‌లైన మా ఊరి పొలిమేర చిత్రంలో ఆయ‌à°¨ చేసిన గ్రే క్యారెక్ట‌ర్ అంద‌రికీ గుర్తుండి పోయింది&period; ఎంత‌లా అంటే దాదాపు రెండేళ్లు అవుతున్నా కూడా ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూసేంత‌గా&period; ప్రేక్ష‌కుల‌కు కూడా పొలిమేర 2 కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు&period; అయితే త్వ‌à°°‌లోనే ఈ వెయిటింగ్‌కు తెర దించేస్తామ‌ని చెబుతున్నారు à°¦‌ర్శ‌కుడు అనిల్ విశ్వ‌నాథ్‌&comma; నిర్మాత గౌరి కృష్ణ&period; చేత‌à°¬‌à°¡à°¿ నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాకులు&comma; చేత‌à°¬‌డులు కాన్సెప్ట్ తో వచ్చిన బలగం&comma; విరూపాక్ష సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి&period; తాజాగా చేతబడుల కాన్సెప్ట్ తోనే పొలిమేర 2 విడుద‌à°²‌కి సిద్ధంగా ఉంది&period;&period;ఇటీవ‌à°² వరుణ్ తేజ్ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది&period; ఒకే ఒక్క డైలాగ్ పెట్టి&period;&period; చేతబడుల సన్నివేశాలతో టీజర్ ను కట్ చేశారు&period; మొదటి పార్ట్ లో చనిపోయినట్టుగా కనిపించిన సత్యం రాజేశ్&period;&period; ఈ టీజర్లో చేతబడులు చేసేవాడిగా కనిపించాడు&period; ప్రియురాలితో పారిపోయిన సత్యంరాజేశ్&period;&period; అక్కడక్కడా చేతబడులు చేస్తుంటాడు&period; ప్రాణం తీయడం తప్పుకదా అని ఒక మహిళ అంటే&period;&period; ప్రాణం తీయడం తప్పు&period;&period; బలివ్వడంలో తప్పేంటి అని ఒక వ్యక్తి చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16025" aria-describedby&equals;"caption-attachment-16025" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16025 size-full" title&equals;"Satyam Rajesh &colon; చేతబడి గురించి షాకింగ్ విషయాలు చెప్పి భయపెట్టించిన సత్యం రాజేష్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;satyam-rajesh&period;jpg" alt&equals;"Satyam Rajesh interesting details on polimera 2 movie" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16025" class&equals;"wp-caption-text">Satyam Rajesh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివర్లో సత్యం రాజేష్ చేతబడి చేస్తూ రక్తంతో అభిషేకం చేసుకోవడం చూపించారు&period; అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన పొలిమేర 2 ని ఈసారి ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు&period; అయితే à°¸‌త్యం రాజేష్ à°¤‌à°¨ అనుభ‌వాల గురించి ప్రెస్ మీట్‌లో తెలియ‌జేశాడు&period; చీక‌టి గ‌దిలో ఉంచారు&period; ఎవ‌రు క‌à°¨‌à°ª‌à°¡‌ట్లేదు&period; ఎవ‌రైన ఉన్నారా అంటే ఉన్నామ‌ని అంటున్నారు&period; దూరంలో స్మ‌శానంలో చితి కాలుతుంది&period; అక్క‌à°¡ చేత‌à°¬‌à°¡à°¿ ముగ్గు వేయించారు&period; క‌ప్ప గుండె కొట్టుకుంటుంది&period; ఆ à°¸‌à°®‌యంలో నన్ను డైలాగ్స్ చెప్ప‌మంటున్నారు&period; చాలా à°µ‌ణుకు పుట్టింది&period; చూడ్డానికి కామెడీగానే ఉన్నా సెట్స్ లో చాలా à°­‌à°¯‌à°ª‌డ్డాం అని సత్యం రాజేష్ చెప్పుకొచ్చున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ErhD0o2QfRM" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago