Ram Charan : పాపం రామ్ చ‌ర‌ణ్.. ఎన్ని క‌ష్టాలు ప‌డుతున్నాడో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ram Charan &colon; రామ్ చ‌రణ్&comma; ఉపాస‌à°¨ దంప‌తుల‌కి జూన్ 20à°¨ పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించిన విష‌యం తెలిసిందే&period; à°ª‌దేళ్ల నిరీక్ష‌à°£‌కి తెర‌à°ª‌à°¡‌డంతో ఫ్యాన్స్ కుటుంబ à°¸‌భ్యులు అంద‌రు సంతోషంగా ఉన్నారు&period; మెగా కుటుంబంలోకి కొత్త వ్యక్తి అడుగుపెట్టడంతో ఆనందం వెల్లివిరుస్తోంది&period; ఇక జూన్ 30à°¨ మెగా ప్రిన్సెస్‌కు బారసాల వేడుక ఘనంగా జరిగింది&period; మెగా వారసురాలికి క్లిన్ కారా అని పేరు కూడా పెట్టారు&period; అయితే అసలు ఆ పేరుకు అర్థమేంటో తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నించ‌గా&comma; లలితా సహస్రనామం నుండి తీసుకున్నామని తెలిపారు చిరంజీవి&period; లలితా సహస్రనామంలోని 125à°µ పాదంలోనుంచి తీసుకున్నామని&comma; దాని నుండి ఆమె తన కుమార్తెకు క్లీన్ కారా అని పేరు పెట్టినట్లు తెలిపారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అస‌లు ఈ పేరు ఎందుకు తీసుకోవాల‌ని అనిపించింద‌ని కూడా కొంద‌రు ఆలోచ‌à°¨‌లు చేశారు&period; దీంతో అసలు విష‌యం à°¬‌à°¯‌ట‌à°ª‌డింది&period; ఆ పేరు సూచిందింది మాత్రం ఉపాసన తల్లి శోభనా కామినేని అని తెలుస్తోంది&period; దీనికి సంబంధించి ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది&period; ఉపాసన&period;&period; నువ్వు పుట్టినప్పుడు నీకు క్లిన్ కారా అని పేరు పెట్టాలని అనుకున్నాను&period; కానీ అది సాధ్యం కాలేదు&period; రామ్ చరణ్- ఉపాసనలకు అభినందనలు&comma; మీ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఈ బిడ్డ మన భవిష్యత్తును మార్చే శక్తి&period; లవ్ యూ కారా అని పోస్ట్ చేశారు ఉపాసన తల్లి శోభనా కామినేని&period; దీనికి ఉపాస‌à°¨ కూడా పాజిటివ్‌గా స్పందించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16028" aria-describedby&equals;"caption-attachment-16028" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16028 size-full" title&equals;"Ram Charan &colon; పాపం రామ్ చ‌à°°‌ణ్&period;&period; ఎన్ని క‌ష్టాలు à°ª‌డుతున్నాడో చూడండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;ram-charan&period;jpg" alt&equals;"Ram Charan see how he is facing problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16028" class&equals;"wp-caption-text">Ram Charan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ప్ర‌స్తుతం ఉపాస‌à°¨ à°¤‌à°¨ à°¤‌ల్లి à°¦‌గ్గ‌రే ఉన్న‌ట్టు తెలుస్తుంది&period; ఇక రామ్ చ‌à°°‌ణ్ కూడా అక్క‌డే ఉన్నాడ‌ట‌&period; పాప పుట్టిన à°¦‌గ్గ‌à°° నుండి పాప బాగోగులు అన్నీ కూడా తానై చూసుకుంటున్నాడ‌ట‌&period; ఇంట్లో à°ª‌ని వాళ్లు ఉన్నా కూడా à°¤‌à°¨ సొంత కూతురికి సంబంధించిన à°ª‌నులు స్వ‌యంగా తానే చూసుకుంటూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తున్నాడు రామ్ చ‌à°°‌ణ్‌&period; ఇక భార్య‌కి సంబంధించిన‌ కొన్ని à°ª‌నులు కూడా రామ్ చ‌à°°‌ణ్ చేస్తున్నాడ‌ట‌&period; ఏదేమైన రీల్ లైఫ్‌లోనే కాకుండా à°°à°¿à°¯‌ల్ లైఫ్‌లోను రామ్ చ‌à°°‌ణ్ మంచి తండ్రి&comma; à°­‌ర్త‌గా నిరూపించుకుంటున్నాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"loywj8Nc8Fc" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago