Allu Arjun : వారాహి వాహ‌నం ఎక్క‌నున్న అల్లు అర్జున్.. ప‌వ‌న్‌ని స‌పోర్ట్ చేస్తూ ప్ర‌చారం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Arjun &colon; జ‌à°¨‌సేనాని à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ రానున్న ఎల‌క్ష‌న్స్ కోసం ప్ర‌చారాలు షురా చేసిన విష‌యం తెలిసిందే&period; జూన్ 14 నుండి 30à°µ‌à°°‌కు ఉభ‌à°¯‌గోదావ‌à°°à°¿ జిల్లాల‌లో à°ª‌à°µ‌న్ క‌ళ్యాన్ వారాహి యాత్ర చేశారు&period; ఈ యాత్రకి మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది&period; వైసీపీ నాయ‌కుల‌ని చీల్చి చెండాడుతూ à°ª‌à°µ‌న్ విమ‌ర్శ‌à°² à°µ‌ర్షం గుప్పించారు&period; అదే క్ర‌మంలో à°¤‌ను ఇత‌à°° హీరోల‌పై పొగ‌డ్త‌à°² à°µ‌ర్షం కురిపించారు&period; ముమ్మడివరంలో బహిరంగ సభ నిర్వహించ‌గా ఈ సభలో పొలిటికల్ స్పీచ్ లతో పాటు సినిమా హీరోల గురించి కూడా మాట్లాడారు&period; నాతో కొంతమంది చెప్తారు మీ ఫ్యాన్స్&comma; ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవపడతారు ఎప్పుడూ అని&period; నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు&comma; మహేష్ గారు&comma; బాలకృష్ణ గారు&comma; అల్లు అర్జున్ గారు&comma; చిరంజీవి గారు&period;&period; ఇలా అందరు హీరోలు ఇష్టం&comma; గౌరవం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేము కనపడితే మాట్లాడుకుంటాం&period; మేము అందరం బాగానే ఉంటాం&period; సినిమా వేరు&comma; రాజకీయాలు వేరు&period; సినిమాలు ఇష్టపడితే మీరు ఏ హీరోని అయినా ఇష్టపడండి&period; కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రం నా మాట వినండి అని అన్నారు&period; భీమ‌à°µ‌రం à°¸‌à°­‌లోను ప్ర‌భాస్&comma; à°®‌హేష్‌à°²‌తో పాటు à°ª‌లువురు హీరోల ప్ర‌స్తావ‌à°¨ తెచ్చి వారంటే నాకు చాలా ఇష్ట‌à°®‌ని చెప్పి ఆయా హీరోల అభిమానుల అటెన్ష‌న్ పొందారు&period; నెగ్గాలి అంటే తగ్గాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు పవన్ &period; హీరోలందరి అభిమానుల్ని ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు&period;పాత వివాదాల్ని తవ్వి తీసి మరీ తన అభిమానుల తరుపును తాను స్వయంగా క్షమాపణలు అడుగుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16035" aria-describedby&equals;"caption-attachment-16035" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16035 size-full" title&equals;"Allu Arjun &colon; వారాహి వాహ‌నం ఎక్క‌నున్న అల్లు అర్జున్&period;&period; à°ª‌à°µ‌న్‌ని à°¸‌పోర్ట్ చేస్తూ ప్ర‌చారం&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;allu-arjun&period;jpg" alt&equals;"Allu Arjun may support pawan kalyan in varahi yatra" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16035" class&equals;"wp-caption-text">Allu Arjun<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా పవన్ రాజకీయ పార్టీ పెట్టి దశాబ్ధం అయింది&period; ఇన్నాళ్లు à°ª‌à°µ‌న్ నోట రాని కొత్త కొత్త à°ª‌దాలు ఇప్పుడు à°µ‌స్తున్నాయి&period; ఈ సారి ఎలాగైన à°ª‌à°µ‌న్ నెగ్గాల‌ని క‌సితో ఉన్నారు&period; అందుకే సినిమా హీరోల‌ని కూడా కలుపుకొని పోవాలని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది&period; ఇక ఎల‌క్ష‌న్స్ à°¸‌à°®‌యంలో మెగా హీరోలు సైతం à°ª‌à°µ‌న్ కోసం ప్ర‌చారం చేస్తార‌ని టాక్&period; ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ డం అందుకున్న అల్లు అర్జున్&period;&period; వారాహి à°°‌ధం ఎక్కి à°ª‌à°µ‌న్ క‌ళ్యాన్ జ‌à°¨‌సేన పార్టీ à°¤‌à°°‌పున ప్ర‌చారం చేస్తార‌నే టాక్ à°¨‌డుస్తుంది&period; గ‌తంలో ఓ సంద‌ర్భంలో à°ª‌à°µ‌న్ వెంట ఉన్న à°¬‌న్నీ ఈ సారి à°¤‌à°¨ చిన్న మావ‌య్య‌కోసం కాస్త ఎక్కువ క‌ష్ట‌à°ª‌డాల‌ని అనుకుంటున్నార‌ట‌&period; చూడాలి à°®‌à°°à°¿ రానున్న రోజుల‌లో ఏం జ‌రుగుతుందో&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"WIZdbkGbNTY" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago